పెళ్లై పిల్లలు కలిగిన కొందరు మహిళలు అక్రమ సంబంధాలకు జై కొడుతున్నారు. ఇంకొందరైతే ఈ చీకటి కాపురానికి ఎవరూ అడ్డొచ్చినా అంతం చేయడానికి కూడా వెనకాడటం లేదు. కానీ ఓ మహిళ సొంత మరిదిపై మనసుపారేసుకుని అక్రమ సంబంధాన్ని నడిపిస్తుంది. ప్రియుడితో ఈ వ్యవహారం నడిపించుకునేందుకు సొంత చెల్లినే ఎరగా వేసింది. ఆ తర్వాత అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ లోని మణినగర్ లో నివాసం ఉంటోన్న మహిళకు ఓ వ్యక్తితో నాలుగు సంవత్సరాల […]