ఓ డెలివరీ బాయ్ పరుపు డెలివరీ చేయడానికని ఓ ఫ్లాట్ కి వెళ్ళాడు. అయితే అక్కడ కుక్క ఇతన్ని చూసి మీదకు దూకడంతో అతను భయంతో మూడవ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందంటే?
ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? రూ. 25 లక్షల బడ్జెట్ లో ఏ ఏరియాలో ఫ్లాట్ దొరుకుతుందని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం.
హైదరాబాద్ లో ఓ పేలుడు ఘటన చోటు చేసుకుంది. భారీ పేలుడు శబ్ధం ధాటికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్లు సమాచారం.
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడదలైన విషయం తెలిసిందే. ఇలా ఫలితాలు విడుదలైన కొద్ది గంటల్లోనే ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు ఖాళీ భూములు కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. భూ యజమానులకు తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పలువురికి అమ్మేస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు.
కిరాక్ ఆర్పీ.. జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా తన కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలో మంచి గుర్పించు సంపాదించుకున్నాడు. టీమ్ లీడర్ గా కూడా కొన్నాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు రావడం, ఆ షోపై, అక్కడి పరిస్థితులపై ఆర్పీ కామెంట్స్ చేయడం అందరూ చూశారు. ఆర్పీ ఏం చేస్తాడు మరి అని అంతా ఎదురుచూసిన తరుణంలో.. కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని […]
ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు నగరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో భారత్ 12 పరుగుల తేడాతో విజయం కూడా సాధించింది. ఈ ఆనందంలో ఉన్న అభిమానులకు మాజీ సారధి విరాట్ కోహ్లీ మరో ఆనందాన్ని పంచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ హైదరాబాద్ లోని మణికొండలో సందడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చెరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. […]
కన్నబిడ్డను కడుపులో పెట్టి చూసుకున్నారు.. అల్లారుముద్దుగా పెంచారు. బిడ్డను బాగా చదివించి.. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయాలని ఎన్నో కలలు కన్నారు. నిత్యం బిడ్డ భవిష్యత్తు గురించే ఆలోచించేవారు. పైచదువులు ఎక్కడ చదివించాలి.. తన ఫ్యూచర్‌కు ఏ కోర్స్ బాగుంటుంది వంటి అంశాల గురించి చర్చించుకునేవారు. ఈ ఏడాది పదో తరగతి.. చదువుతోంది. తర్వాత ఏం చేయాలి అని నిత్యం బిడ్డ బాగోగుల గురించే ఆలోచించే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలే విషాదం చోటు చేసుకుంది. […]
Suman TV: సమాజంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరుగుతున్న రోజులివి. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు చూస్తున్నాం. ముఖ్యంగా ఒంటరిగా బయటికి వెళ్లిన ఆడపిల్ల ఇంటికి క్షేమంగా వస్తుందని గ్యారంటీ లేని రోజులివి. అలాంటిది మాటలురాని(మూగ) పదహారేళ్ళ అమ్మాయి, తనని తాను రక్షించుకునే మానసిక స్థితి లేని అమ్మాయి.. సమాజంలో తప్పిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయి బయటికి వెళ్తేనే.. తిరిగొచ్చే వరకూ టెన్షన్ పడుతున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఆ అమ్మాయి మూగ అయ్యుంటే.. […]
హైదరాబాద్ నగరంలోని మణికొండ పరిసరాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. శనివారం అల్కాపురి కాలనీలోని అపార్ట్మెంట్లో చోరి జరిగింది. అపార్ట్మెంట్లోని రెండవ అంతస్థులోని రెండు ఇళ్లల్లో దొంగతనం జరిగింది. దొంగలు ఇంటి తాళ్లాలు పగలగొట్టి 50 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్ననార్సింగ్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ పరిశీలించి, వివరాలు సేకరించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.