కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్ప పాటుదీ జీవితం అన్నాడో సినీ కవి. నేటి కాలంలో సంభవిస్తున్న అకస్మాత్తు గుండెపోటు మరణాలు చూస్తే.. ఈ పాట పదే పదే గుర్తుకు వస్తుంది. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా భూతకోలా నాట్యం ప్రదర్శిస్తూ.. ఓ వ్యక్తి.. కుప్ప కూలాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వివరాలు..
కొద్ది రోజుల క్రితం ఓ పోలీస్ కానిస్టేబుల్ మహిళ బ్యూటీ పార్లర్ దగ్గరకు వచ్చాడు. తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత అసలు విషయం బయటపెట్టాడు. అది విన్న ఆమె షాక్ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు.
చికెన్ కబాబ్ కదా అని ఇష్టంగా తిన్న విద్యార్థినులకు అది తీవ్ర విషాదాన్ని నింపింది. వాంతులు, విరేచనాలతో వందకుపైగా విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని, మంగళూరు పరిధిలో ఉన్న సిటీ నర్సింగ్ హాస్టల్‌లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హాస్టల్‌లో విద్యార్థినులందరికీ ఘీ రైస్, చికెన్ కబాబ్ వడ్డించారు. హాస్టల్‌లో 400కు పైగా విద్యార్థినులు ఉండగా, నాన్- వెజ్ తినని వారు మినహా మిగిలిన అందరూ చికెన్ కబాబ్ తిన్నారు. తిన్న కాసేపటికే ఒక విద్యార్థినికి […]
ఆకలి నింపాల్సిన బిర్యానీ యువతి ప్రాణాలు బలిగొంది. తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన యువతి ఆసుపత్రిలో చేరింది. ఆపై కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కాసరఘడ్ కు చెందిన అంజుశ్రీ పార్వతి(20) అనే యువతి డిసెంబర్ 31న దగ్గర్లోని రొమాన్సియా అనే హోటల్ నుంచి ‘కుజుమంతీ’ అనే పేరు గల బిర్యానీని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. […]
అదో ప్రముఖ లాడ్జి. నిత్యం ఎంతో మంది అక్కడికి వస్తూ పోతూ ఉంటారు. అలాంటి లాడ్జిలో ఓ దారుణం వెలుగు చూసింది. లాడ్జిలోని ఓ గదిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. అతడి ఒంటిపై బట్టలు లేకపోవటం.. అతడు చనిపోయిన గదినుంచి ఓ మహిళ బయటకు వెళ్లిపోవటంతో పోలీసులకు హత్య జరిగిందేమోనన్న అనుమానం వస్తోంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల మేరకు.. కర్ణాటకలోని మంగళూరు, పంప్‌వెల్ ఏరియాలో పద్మశ్రీ అనే ప్రముఖ లాడ్జి ఉంది. […]
కోయంబత్తూరు, మంగళూరు పేలుళ్ల కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కోయంబత్తూరు సిలిండర్ పేలుడికి, మంగళూరు కుక్కర్ పేలుడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోయంబత్తూరు సమీపంలోని శివాలయం వద్ద సిలిండర్ పేలుడు జరిగింది. గుడి దగ్గరకు వెళ్తుండగా కారులో సిలిండర్ పేలి ముబిన్ అనే యువకుడు మృతి చెందాడు. కోయంబత్తూరులోని నాగూర్ సమీపంలో ఒక సర్కిల్ లో బాంబుని పెట్టి రిమోట్ సహాయంతో పేల్చాలని అనుకున్నారు. అయితే నాగూర్ బస్టాండ్ కి చేరుకునే […]
ఈ కామర్స్ పుణ్యామా అని బయటకు వెళ్లకుండా అన్ని వస్తువులను ఇంట్లో నుంచి కొనుగోలు చేసే సౌలభ్యం వచ్చింది. ఈ ఆన్ లైన్ షాపింగ్ ద్వారా మనకు అవసరమైన అనేక వస్తువులను కొనుగోలు చేస్తుంటాము. అయితే అప్పుడప్పుడు ఇలా ఆన్ లైన్ లో బుక్ చేసిన వస్తువుకు బదులు మరొక వస్తువు, ఇతర వస్తువులు వచ్చిన ఘటనలు అనేకం జరిగాయి. ఇంకా దారుణం ఏమిటంటే మొబైల్, ల్యాప్ టాప్ లాంటి వస్తువులను బుక్ చేస్తే.. పార్సిల్ లో […]
డబ్బు కోసం ఈ మద్య మనిషి దేనికైనా సిద్దపడుతున్నాడు. తన స్వార్థం కోసం మాత్రమే ఆలోచించే ఈ కాలంలో కొంత మంది మాత్రం దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత పేదవారికి దాన ధర్మాలు చేస్తూ పదిమందిలో షెభాష్ అనిపించుకుంటున్నారు. సాధారణంగా దేవాలయాల వద్ద ఎంతో మంది యాచకులను చూస్తుంటాం. వారి దీనమైన పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికీ జాలేస్తుంది.. తమకు తోచినంత దానం చేస్తూ ఉంటారు. ఈ మద్య కొంత మంది యాచకులు […]
సమాజంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే భయమేస్తుంది. మూడేళ్ల చిన్నారి నుంచి ఫించన్ తీసుకునే ముసలవ్వల వరకు.., ఇలా ఎవరినీ వదలకుండా అత్యాచారం చేస్తున్నారు. గుడి, బడి అని తేడా లేకుండా కొందరు కేటుగాళ్లు అడ్డగోలుగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ దుర్మార్గుడు అన్న కూతురిని మూడేళ్లుగా బెదిరించి అత్యాచారం చేస్తూ చివరికి గర్భవతిని చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కన్నడ జిల్లా […]