‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది మంచు లక్ష్మీ. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని సామాజిక మాద్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. జూన్ 21 యోగా దినోత్సవం మాత్రమే కాదు,మ్యూజిక్ డే కూడా. యోగాసనాలతో ఆకట్టుకున్న మంచు లక్ష్మీ మ్యూజిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంది. దళపతి విజయ్ `మాస్టర్` సినిమాలోని […]