Mallika Sherawat: కమిట్మెంట్ అనే పదాన్ని బూతు పదంలా మార్చింది మాత్రం సినిమా ఫీల్డ్‌కి చెందిన వారే. హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలంటే సదరు అమ్మాయి కమిట్‌మెంట్ ఇవ్వాలన్నది గ్లామర్ ఫీల్డ్‌లో ఒక భాగమైపోయింది. ఇష్టం ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఇష్టం లేనివాళ్ళు మాత్రం ఈ కంపు మాకొద్దని కాంపౌండ్ నుంచి వెళ్ళిపోతారు. కొంతమంది నటీమణులకి సినిమాల్లో అవకాశాలు రావడం లేదంటే దానికి కారణం.. టాలెంట్ లేకపోవడం కాదు, శరీరాన్ని తప్ప టాలెంట్‌ను గుర్తించే వాళ్ళు లేకపోవడం. […]
Mallika Sherawat: హిందీ సినిమాలపై అవగాహన ఉన్న వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘మల్లికా షెరావత్’. 2004లో వచ్చిన ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ‘మర్డర్’లో బోల్డ్ నటనతో అప్పట్లో చర్చకు తెరతీశారామె. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. మర్డర్ సినిమా టైంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై మల్లిక షెరావత్ తాజాగా స్పందించారు. ఆమె ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ సినిమాలు ప్రారంభమైన కొత్తలో మహిళలకు సంబంధించి రెండు రకాల క్యారెక్టర్లు మాత్రమే ఉండేవి. ఒకటి సతీ […]