”నిద్రలో కనేది కల.. నిద్ర లేపేది కళ” మరి అలాంటి కళను కళ్లకు కట్టినట్లుగా చూపించడం ఓ కళాకారుడిగా మామూలు విషయం కాదు. అందుకే సినిమాకి డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. కెప్టెన్ సరిగ్గా లేకపోతే షిప్ మునిగిపోవడం జరుగుతుంది. అలాగే డైరెక్టర్ సరిగ్గా సినిమా తీయకపోతే.. ఎంతటి అద్భుతమైన కథ అయినా సరే ప్రేక్షకులు నిలువునా ముంచుతారు. మరి అలాంటి బాధ్యతను భూజాన వేసుకున్న డైరెక్టర్.. అనుకున్న కథను వెండితెరపైకి తీసుకురావడానికి […]
సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే.. ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరూ హీరోలుగా సక్సెస్ కాలేరు. హీరోలుగా సక్సెస్ అయినవారు క్రేజ్, అవకాశాలు ఉన్నంతవరకు కంటిన్యూ అవుతుంటారు.. లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి వేరే సినిమాలలో నటిస్తూ ఉంటారు. కానీ.. ఇండస్ట్రీలో అడుగు పెట్టినవారిలో కొందరు మాత్రమే.. హీరోగా సక్సెస్ కాలేదు కదా అని ఆగిపోకుండా.. టాలెంట్ ప్రూవ్ చేసుకొని దర్శకులుగానో, అవగాహన ఉంటే నిర్మాతలుగానో సినిమాలు చేసి సర్ప్రైజ్ […]