టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్, కాంట్రవర్సియల్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే.. నరేష్, పవిత్ర దంపతులే. ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట.. ఆ తర్వాత డేటింగ్‌లో ఉన్నారు.
నరేష్-పవిత్రా లోకేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా, సహజీవనం లాంటివి కాదు ఏకంగా ఓ రియల్ ఇన్సిడెంట్ తో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?
పవిత్రా లోకేష్‌తో తన రిలేషన్‌షిప్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేష్. ఆమెతో పిల్లల్ని కనడం మీదా ఆయన రియాక్ట్ అయ్యారు. తామిద్దరమూ ఫిజికల్‌గా పర్ఫెక్ట్గా ఉన్నామని నరేష్ చెప్పారు.
నరేష్, పవత్ర లోకేష్ జంటగా కలిసి నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా నరేష్ ను యాంకర్.. పవిత్ర మీకు పడిందా..? మీ ఆస్తికి పడిందా..? అంటూ సూటి ప్రశ్న అడిగారు. దీనికి నరేష్ ఏం సమాధానమిచ్చారో తెలుసా?
పవిత్ర లోకేశ్. తెలుగు వారికి సుపరిచితమైన పేరు. సినిమాలతోనే కాదూ నరేష్‌తో సహజీవనం చేస్తూ వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ నటించిన మళ్లీ పెళ్లి థియేటర్లలో సందడి చేస్తోంది. కన్నడ నుండి తెలుగులోకి అడుగుపెట్టిన పవిత్ర.. షూటింగ్ సమయంలోనే నరేష్‌తో ప్రేమలో పడింది. యంగ్ హీరోలకు తల్లి పాత్రలు పోషించి మంచి పెరు తెచ్చుకుంది. ఇప్పుడు..
నరేష్-పవిత్రా లోకేష్ బయోపిక్ 'మళ్లీ పెళ్లి'.. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు తొలిరోజు మంచి వసూళ్లే వచ్చినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు. వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. గత ఏడాది సర్కారు వారి పాటతో సందడి చేశారు. ప్రస్తుతం తివ్రికమ్ శ్రీనివాస్ సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే ఇప్పుడు మహేష్ బాబును కొంత మంది నెటిజన్లు ....
నరేష్-పవిత్రా లోకేష్ 'మళ్లీ పెళ్లి' సినిమాకు చిక్కులు ఏర్పడ్డాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా కోర్టుకెళ్లింది. ఇంతకీ ఏం జరుగుతోంది?
పవిత్రా లోకేష్.. మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు..
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా మారు మోగుతోన్న పేర్లు నరేష్, పవిత్రా లోకేష్. వీరి రిలేషన్, మూడో భార్యతో నరేష్ గొడవలు తెగ వైరలయ్యాయి. ఇక తాజాగా వీరిద్దరూ మళ్లీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..