హీరోయిన్ గా 50 సినిమాలు చేసిన హన్సిక.. గతేడాది చివర్లో పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత గ్లామర్ విషయంలో కాస్త తగ్గుతుందేమోనని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తగ్గేదే లే ట్రెండ్ ఫాలో అవుతోందని ఆమె తాజా ఫొటోలు చూస్తుంటే అనిపిస్తోంది.
ఆమె కన్నడలో ప్రముఖ హీరోయిన్. గతేడాది తమిళంలో అడుగుపెట్టింది. తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బీచ్ పిక్స్ లో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది.
సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించుకొని.. బుల్లితెరపై మెరిసిన చాలామంది సెలబ్రిటీలు అయ్యారు. అలాగని అందరూ కాలేరు. ఎందుకంటే.. అందం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు. కానీ.. కొంతమంది విషయంలో టాలెంట్, అదృష్టాల కన్నా అందమే ఎక్కువగా కలిసి వస్తుందేమో అనిపిస్తుంది.
చాహల్ భార్య ధనశ్రీ.. తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో కనిపించిన ఈ భామ.. ఇప్పుడు మాల్దీవుల్లో ప్రత్యక్షమైంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడు వింటామా అని అభిమానులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో కూడా డార్లింగ్ ని పెళ్ళెప్పుడు అంటూ బాలకృష్ణ అడిగేశారు. కృతిసనన్, అనుష్క ఫోటోలు చూపించి.. వీళ్ళలో ఎవరు అంటూ ప్రభాస్ ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు బాలయ్య. ప్రభాస్ మాత్రం ఏమీ లేదంటూ […]
టాలీవుడ్ లో కొన్ని హిట్ పెయిర్స్ ఉన్నాయి. రీల్ లైఫ్ లో స్క్రీన్ మీద జంటగా కనిపించిన ఆ జంట.. రియల్ లైఫ్ లో కూడా ఒకటైతే చూడాలని చాలా మంది కోరుకుంటారు. అలా కోరుకున్న జంటల్లో ప్రభాస్, అనుష్క జంట ఒకటి కాగా.. మరొక జంట రష్మిక, విజయ్ దేవరకొండ జంట. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే జనాలకి భలే క్రేజ్. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ […]
డార్లింగ్ ప్రభాస్.. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమాలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు. అందరూ డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకుని మురిసిపోతూ ఉంటారు. ఇంక బాహుబలి తర్వాత డార్లింగ్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రభాస్ అంటే పడిచచ్చిపోతారు. అందరికీ డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు.. ఎవరిని చేసుకుంటాడు అనే ప్రశ్నలే ఉండేవి. అయితే ఇన్నాళ్లూ ప్రభాస్ పెళ్లి రేపు, ఎల్లుండి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల […]
బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విజయవాడకు చెందిన ఈ బ్యూటీ… టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయింది. అలా వచ్చిన గుర్తింపు ద్వారా.. యాంకర్‌గా అవకాశం రావడంతో.. తనను తాను నిరూపించుకుంది. ప్రస్తుతం బుల్లితెర మీద మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్‌గా రాణించడమే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తోంది దీపికా పిల్లి. డ్యాన్స్, కామెడీ షోలకు యాంకర్‌గా చేసిన దీపికా పిల్లి.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. […]
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది జాన్వీ కపూర్. నాలుగేళ్లుగా సినిమాలైతే చేస్తోంది.. కానీ, ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో దాదాపు రెండు కోట్లకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జాన్వీ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రచ్చ లేపుతోంది. కెరీర్ కి సంబంధించి అప్ డేట్స్ కంటే గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేయడానికే జాన్వీ సోషల్ మీడియాలో యాక్టీవ్ […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ హోదాలో ఉన్నవారంతా మాల్దీవ్స్ టూర్ ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సినీ స్టార్స్ మాత్రమే కాకుండా టీవీ యాంకర్స్ కూడా మాల్దీవ్స్ కి సరదాగా వెళ్లి వస్తున్నారు. రీసెంట్ గా స్టార్ యాంకర్ రష్మీ కూడా మాల్దీవ్స్ టూర్ కి వెళ్లి ఫోటోలు, వీడియోలు పెట్టి ఫ్యాన్స్ ని ఊరించింది. పైగా ఎప్పుడూ అభిమానులు చూడని రేంజ్ లో అందాలను షో చేసింది. అయితే.. ముందు నుండే గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న […]