సెట్స్ లో చెడు ప్రవర్తన కారణంగా ఇద్దరు యంగ్ హీరోలపై నిషేధం పడింది. గతంలో పలు వివాదాలకు కారణమైన వీళ్లని ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది?
పైన ఫొటోలని ఇద్దరమ్మాయిలు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. ఇప్పటికీ దాన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. స్టార్ హీరోయిన్లుగా వరస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. మరి వాళ్లెవరో గుర్తుపట్టారా?
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ప్రముఖ స్టంట్ మాస్టర్ సురేష్ మృతిని మరువకముందే.. మరో ప్రముఖ నటుడు కన్నుమూసిన వార్త ఇండస్ట్రీని కలచివేస్తోంది. ఇంతలోనే ప్రముఖ మలయాళ నటుడు కొచ్చు ప్రేమన్ ఇక లేరనే వార్త ప్రేక్షకులలో విషాదం నింపింది. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న కొచ్చు ప్రేమన్.. శనివారం తిరువనంతపురంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. కాగా.. కొచ్చు ప్రేమన్ ఆకస్మిక మృతి ఫ్యాన్స్ అందరినీ బాధిస్తోంది. సినీవర్గాల సమాచారం ప్రకారం.. […]
అవును మీరు చూసింది కరెక్టే. ఇదేం సినిమా కోసమో స్కిట్ కోసమో కాదు.. నిజంగా ఓ నటి రోడ్లపై లాటరీ టికెట్స్ అమ్ముకుంటోంది. ఆ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందరి తారల్లానే ఆమెది కూడా విలాసవంతమైన జీవితం. 35కి పైగా సినిమాల్లో నటించింది. ఆ డబ్బుతోనే కూతుళ్ల పెళ్లి కూడా చేసింది. పనిలో పనిగా బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలని అనుకుంది. కానీ చాలామంది జీవితాల్లోకి పిడుగుపాటుల వచ్చిన కరోనా.. ఈమె […]
ఆమె ప్రముఖ నటి. కొత్త సిమ్ తీసుకోవడానికి ఇంటి దగ్గర్లో ఉన్న షోరూంకి వెళ్లింది. సిమ్ విషయంలో సిబ్బందితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సదరు నటిని, షోరూంలో పెట్టి సిబ్బంది లాక్ చేసేశారు. దీంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కేరళ అంతటా ఈ షాకింగ్ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళ సినీ పరిశ్రమలో ఈ మధ్య కొన్ని షాకింగ్ […]
హీరోయిన్ సానియా అయ్యప్పన్.. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఓ మాల్ కి వెళ్లింది. ఫ్యాన్స్ ని చూసి ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది. వాళ్లందరితో ముచ్చటించింది. ప్రోగ్రాం పూర్తి చేసుకుని రిటర్న్ వెళ్తుంటే.. అక్కడే ఉన్న కొందరు ఆకతాయిలు.. ఆమెతో పాటు మరో నటితో అసభ్యంగా ప్రవర్తించారు. ఎక్కడపడితే అక్కడ టచ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె అస్సలు ఊరుకోలేదు. సదరు ఆకతాయి గూబ పగలగొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా […]
Ambika Rao: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పాపులర్ పంజాబీ కమెడియన్ సురిందర్ శర్మ మరణవార్తను మరిచేలోపే సినీ అభిమానులకు మరో చేదువార్త ఎదురైంది. ప్రముఖ నటి, అసిస్టెంట్ డైరెక్టర్ అంబికా రావు సోమవారం(జూన్ 27న) గుండెపోటుతో కన్నుమూశారు. 58 ఏళ్ళ వయసు కలిగిన నటి.. ఎర్నాకులంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. పాపులర్ మలయాళం మూవీ ‘కుంబళంగి నైట్స్’ మూవీతో నటిగా మంచి […]
Sree Nithi: ఆడవాళ్లలోని ప్రతిభకు క్యాస్టింగ్ కౌచ్ బూతం అడ్డంకిగా తయారయ్యింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కారణంగా ఎంతో మంది నటీమణుల జీవితాలు నాశనం అయ్యాయి. కామాంధుల కోర్కెలు తీర్చలేక, సినిమా పరిశ్రమనుంచి తప్పుకున్న వారు చాలా మందే ఉన్నారు. మరికొంతమంది దాన్ని ధైర్యంగా ప్రశ్నించి అవకాశాలకు దూరమయ్యారు. అవకాశం దొరికినపుడు లేదా సందర్భం వచ్చినపుడు తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెడుతూ ఉన్నారు. హాలీవుడ్‌తో మొదలైన మీటూ ఉద్యమం అన్ని భాషల […]