ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సీనీ ప్రముఖులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు.
కొన్నేళ్లుగా మలయాళ భాషలో తప్ప.. తెలుగు, తమిళ, హిందీ ఇలా అన్ని భాషలలో సినిమాలు రీమేక్ అవుతుండటం చూస్తున్నాం. గతంలో ఎన్నో సినిమాలు రీమేక్స్ గా ప్రేక్షకులను అలరించాయి. కానీ.. కొంతకాలంగా రీమేక్ సినిమాలు ఒరిజినల్ మూవీస్ కి దగ్గరలోకి కూడా వెళ్లలేకపోతున్నాయి. రీమేక్స్.. ఎందుకని మన దగ్గర క్లిక్ అవ్వట్లేదు..?
మలయాళ చిత్రాలకు ఇటీవల కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఓటీటీల్లో రిలీజయ్యే మాలీవుడ్ మూవీస్‌ను చూసేందుకు మూవీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటారు. వారి కోసం రెండు సినిమాలు వచ్చేశాయి. అవేంటంటే..!
సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు అలముకుంటున్నాయి. నటి జమున, దర్శకుడు విశ్వనాథ్, సింగర్ వాణి జయరాం, యువ నటుడు తారకరత్న మరణాలను మర్చిపోక ముందే.. మరో యువ దర్శకుడు కన్ను మూశారు.
ఆమె ఓ డైరెక్టర్. తను తీయబోయే సినిమాల కోసం ఓ యువ నటుడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఓ ఊరిలో షూట్ కూడా ప్లాన్ చేశారు. అంతా అనుకున్నట్లుగానే జరిగిపోయింది. కట్ చేస్తే ఆ నటుడు.. సదరు మహిళా దర్శకురాలిపై కేసు పెట్టాడు. తనతో బలవంతండా అడల్ట్ చిత్రాల్లో నటించేలా చేశారని ఆరోపించాడు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై కేసు పెట్టి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి […]
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో పలు విభాగాలకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు మరణిస్తూ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నారు. గడిచిన రెండేళ్లలో దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖలు కన్నుమూయగా తాజాగా మరో విషాదం నెలకొంది. కేరళకు చెందిన ప్రముఖ గాయకుడు ఎడవ బషీర్ కన్నుమూశారు. ఒక మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్‌లో పాట పాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బషీర్. హుటాహుటని ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బషీర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్ ఆర్కెస్ట‍్రా […]
సినిమా పరిశ్రమలో ఎంతో మంది మహిళలు, కారెక్టర్ ఆర్టిస్టులు అవకాశాల పేరిట తమను శారీరకంగా వాడుకున్నారంటూ ఎంతో మంది నోరు విప్పి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి లైంగిక ఆరోపణలు మరోసారి వచ్చి చేరాయి. తాజాగా ఇలాంటి ఆరోపణలే మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై వచ్చాయి. అవకాశాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కేరళలోని కోజీకోడ్ లో కేసు నమోదయ్యింది. ఇది కూడా చదవండి: నేను అలాంటి ఎక్స్‌ట్రాలు […]