బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా-అర్జున్ కపూర్‌ల మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికి తెలుసు. వీరిద్దరూ గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని వారు ఎప్పుడు దాచలేదు. ఇద్దరు కలిసి వెకేషన్స్, పార్టీలు, ఫంక్షన్స్ ఇలా జంటగా తిరగడమే కాక.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు. అయితే మలైకా అరోరాకు గతంలోనే వివాహం అవ్వడమే కాక ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మలైకా గతంలో సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ని వివాహం […]
ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవచ్చునని పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు. సెట్ అయితే పెళ్లి, లేదంటే లొల్లి పెట్టుకుని మరో లివింగ్ పార్టనర్ ని వెతుక్కుంటారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండే ఇది. ఈ విషయంలో సినిమా వాళ్ళు ముందుంటారు. అందులోనూ బాలీవుడ్ సెలబ్రిటీలు ముదురు బెండకాయల మాదిరి అందరికంటే ముందుంటారు.. వెస్టర్న్ కల్చర్ ని అడాప్ట్ చేసుకున్న సంఘానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తుంటారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్టు.. ఇలాంటి వాళ్ళని చూసి […]
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, లేటు వయసు హీరోయిన్ మలైకా అరోరా గురించి అందరికి తెలిసిందే. చాలా కాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ కు 36 ఏళ్లు కాగా, మలైకా అరోరా కు 48 ఏళ్లు. అంటే వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మలైకా అరోరా కంటే అర్జున్ కపూర్ 12 ఏళ్లు చిన్నవాడు. అయినా ప్రేమకు వయసుతో సంబంధం ఏమందని చెబుతూ వస్తోంది ఈ ప్రేమ […]