ఎవర్ గ్రీన్ క్లాసిక్ 'మాయాబజార్'. బ్లాక్ అండ్ వైట్ కాలంలో వచ్చినప్పటికీ.. ఈ సినిమా నాటి నుండి నేటికీ సంచలనమే. గొప్ప కథాకథనాలు.. నటీనటుల పెర్ఫార్మన్స్.. వినసొంపైన సంగీతం.. ఆశ్చర్యపరిచే విజువల్స్.. ఆకట్టుకునే ప్రొడక్షన్ డిజైన్.. దర్శకత్వం.. ఇలా ఒక్కటేమిటి అప్పట్లో మాయాబజార్ క్రియేటివిటీకి గొప్ప నిదర్శనం. 'వివాహ భోజనంబు' పాటలో లడ్డూలు గాల్లో ఎగిరి ఘటోత్కచుడి నోట్లోకి వెళ్లడం అప్పట్లో ఓ సెన్సేషన్.
పొలం గట్లు అంటే ఎలా ఉంటాయో మనకి తెలుసు. రోడ్లు సాఫీగా ఉండవు. అలాంటి మట్టి రోడ్ల మీద బైక్ ని 100 స్పీడ్ లో నడపడం అనేది చాలా కష్టం. అందులోనూ ఒకసారి యాక్సిడెంట్ జరిగి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన వారు ఆ స్పీడ్ లో వెళ్లాలంటేనే భయపడతారు. కానీ సాయిధరమ్ తేజ్ మాత్రం విరూపాక్ష సినిమాలోని రిస్కీ బైక్ సీక్వెన్స్ లో భాగంగా బైక్ ని నడిపారు.
సినిమాలకు సంబంధించిన మేకింగ్ సీన్స్.. బిహైండ్ ది సీన్స్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం అనేది మామూలే. విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా తమ సినిమాల్లో అద్భుతాన్ని ఎలా సృష్టించారో ప్రతీది క్లియర్ గా చూపిస్తున్నారు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలో పులితో ఎన్టీఆర్ ఫైట్ సీన్ ని కూడా ఎలా తీశారో మేకింగ్ సీన్స్ లో చూపించారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేది చిన్న సినిమాలో కూడా ఉంటున్నాయి. ఇక అవతార్ సినిమాకైతే విజువల్ ఎఫెక్ట్ […]
సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ కాబోయే సినిమాలకు సంబంధించి మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తుంటారు. స్టార్ హీరోల సినిమాల మేకింగ్ వీడియోలకంటే చిన్న సినిమాల మేకింగ్ వీడియోలు అప్పుడప్పుడు జనాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మేకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రష్మీ, నందుల మధ్య ఓ సీన్ కి సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీన్ లో నందు, రష్మీ ఇద్దరూ యాక్టింగ్ లో లీనమైపోయి కనిపించారు. అయితే.. యాంకర్ […]
సినీ ప్రపంచంలో అన్నీ కల్పితాలే. కథాకథనాల నుండి భావోద్వేగాలు, హావభావాల వరకు అన్నీ కల్పించినవే. సాధారణంగా సినిమా స్టార్టింగ్ ముందే ‘పాత్రలన్నీ కేవలం కల్పితాలే’ అని చెబుతుంటారు. కానీ.. తీరా సినిమాలోకి వెళ్ళాక అన్నీ నిజంగానే జరుగుతున్నాయేమో అనిపించేలా చేస్తుంటారు మేకర్స్. సినిమాలోని ఎమోషన్స్, కామెడీ, సాంగ్స్, నేపథ్యం.. ఆ వాతావరణం ప్రేక్షకులను ఆ మూడ్ లోకి తీసుకెళ్ళిపోతాయి. అంతటి మాయ వెనుక గ్రాఫిక్స్ వర్క్ ఎంతో ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ […]
ట్రిపులార్.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఒక సెన్సేషన్. ఇప్పటికీ విదేశాల్లో ఈ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. నెట్‌ఫ్లిక్స్ విడుదల తర్వాత ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. హాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, అభిమానులు మొత్తం రాజమౌళి దృశ్యకావ్యానికి నీరాజనాలు పడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా మేకింగ్ వీడియోలు, సీజీ వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ట్రిపులార్ సినిమాలో ఎంతో ఫేమస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్‌కు సంబంధించిన మేకింగ్ […]
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉంటాయి. అదే ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు, పైగా పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ అనగానే అంచనాలు మరోస్థాయికి చేరుకుంటాయి. కానీ.. ఆ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తుంది దర్శకుడు రాజమౌళి అని తెలిస్తే.. ఆడియెన్స్ అంచనాలు తారాస్థాయిని దాటిపోతుంటాయి. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అదే జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. […]
సాధారణంగా ఓ భాషలో స్టార్డమ్ సంపాదించుకున్న నటులు మరో భాషకు చెందిన సినిమాలలో నటించడం అనేది మామూలే. ఇదివరకు పరభాషా నటులు ఎక్కువగా తెలుగు సినిమాలు చేసేవారు. అయితే.. కొన్నేళ్లుగా తెలుగు నటులు కూడా పరభాషా సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి అక్కినేని నాగచైతన్య చేరాడు. టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు చైతూ. సినిమా సినిమాకి నటుడిగా తనను తాను మెరుగు పర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆమిర్ […]
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ మధ్యకాలంలో దర్శకుడిగా సినిమాలు తగ్గించేశారు. ఆయన సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా రూపొందుతోంది. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పిల్లి, యాంకర్ విష్ణుప్రియ, అనసూయ భరద్వాజ్, సునీల్, వెన్నెల కిషోర్ ఇలా చాలామంది కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మిస్తున్నారు. ఇక పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా […]
సినీ ప్రపంచంలో కనిపించేవన్నీ కల్పితాలే.. అయినప్పటికీ అవి కల్పితాలు కాదని అనిపించే ఫీల్ ని కలిగిస్తుంటారు మేకర్స్. చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలలో భారీ యాక్షన్ సీక్వెన్సులు, కళ్లు చెదిరే విజువల్ ఎపిసోడ్స్ మనం చూస్తూ ఉంటాం. అయితే.. విజువల్ ఎఫెక్ట్స్ అనేవి భారీ పోరాట ఘట్టాలకు, గాల్లో ఎగిరి చేసే ఫైట్స్, విన్యాసాల కోసం ఉపయోగించారంటే అది వేరు. కానీ.. హీరో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లే సీన్ కూడా గ్రీన్ […]