అనారోగ్యంతో బాధపడే ఫ్యాన్స్ చివరి కోరికలను తీర్చడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. కొంతమంది హీరోలు మాత్రం వీలు కల్పించుకొని ఫ్యాన్స్ దగ్గరికి వెళ్లి.. వారి లాస్ట్ విష్ నిజం చేస్తుంటారు.
John Cena: డబ్ల్యూడబ్ల్యూఈ షో ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘జాన్ సెనా’. ఈయనకు పిల్లల్లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇక, రింగ్‌లో ప్రత్యర్థులను రఫ్పాడించే జాన్ సెనా.. తనను ఎంతగానో అభిమానించే పిల్లల పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు. ఆ ప్రేమను అవసరం ఉన్నపుడు ప్రదర్శిస్తుంటారు. ఇదే ఆయన్ని ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. అత్యధిక మంది పిల్లల కోర్కెలు తీర్చిన రెస్లర్‌గా గిన్నిస్ రికార్డుకు ఎక్కేలా చేసింది. ఇంతకీ విషయం […]