మకర సంక్రాంతి.. తెలుగు ప్రజలకు ఇదే చాలా పెద్ద పండుగ, ఎంతో విశిష్టమైనది కూడా. ఈ పండుగకు పిల్లా పెద్ద అంతా కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. హరిదాసుల కీర్తనలు, బసవన్నల నృత్యాలు, ఇంటి ముందు రంగవల్లులతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మూడురోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజుని భోగి అని పిలుస్తారు. ఈ భోగి పండుగకు ఒక విశిష్టత ఉంది. మీకు భోగ భాగ్యాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు […]
మకర సంక్రాంతి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి పిల్లాపెద్ద అంతా స్వగ్రామాలకు చేరుకుని ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో ఇళ్లన్నీ పిల్లలతో కళకళాడుతున్నాయి. మూడ్రోజులపాటు జరుపుకునే ఈ పండగలో మొదటిరోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ అని అందరికీ తెలిసిందే. మొదటిరోజు భోగి మంటలు వేసుకుని తలార స్నానం చేసి సూర్యభగవానుడిని పూజిస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఇక ముఖ్యమైనది రెండో […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఏపీలో ఈ పండగ సందడి కాస్తా ఎక్కువగానే ఉంటాదని చెప్పాలి. ఏటా మాదిరిగానే ఈ ఏడాది పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు పట్టణాల్లో, దూర ప్రాంతాల్లో నివసించే వాళ్లు సొంత ఊర్లకి భారీగా తరలి వెళ్లారు. ఈ సంక్రాంతి పండగ ప్రజలకు సంతోషాన్ని ఇస్తే.. ఏపీ ప్రభుత్వానికి మాత్రం భారీగా ఖజానా నింపిందని చెప్పవచ్చు. పండగ సందర్భంగా ఏపీలో మద్యం అమ్మకాలు రికార్టు […]
సంక్రాంతి పండుగ మొదలయ్యేది ముగ్గులతోనే. ధనుర్మాసం మొదలైన నాటి నుండి సంక్రాంతి పండుగ ముగిసే వరకు.. సుమారు నెల రోజుల పాటు ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తాం. ఇలా చేస్తే లక్ష్మి దేవి తలుపుతడుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. ఇంటికి ఎలాంటి నర దిష్టి తగలదని భావిస్తారు. అందుకే పేడతో కళ్లాపి చల్లి, బియ్య పిండితో రంగవల్లులద్ది వాకిళ్లను, గుమ్మాలను అందంగా తీర్చిదిద్దుతారు. ఇలా ముగ్గులు వెయ్యడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. […]
సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఎక్కడెక్కడో ఉన్నవారు.. పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు చేరుకుంటారు. విద్యార్థులు సంక్రాంతి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ఇక సంక్రాంతి మూడు రోజుల పండుగ కనుక.. ఆ మూడు రోజులు ఎలాగు సెలవు వుంటుంది. ఇక పండుగకు ముందు.. తర్వాత రోజులు కూడా సెలవురు ఇస్తారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలు.. సంక్రాంతి సెలవులను ప్రకటించాయి. ఏపీ అత్యధికంగా ఏడు రోజులు సెలవులు […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ అప్పుడే వెల్లివిరుస్తోంది. పల్లెల్లో అప్పుడే పండగ వాతావరణం కనిపిస్తోంది. మకర సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఏడాది సంక్రాంతి తేదీల్లో మాత్రం ఒకింత గందరగోళం నెలకొంది. పండగను జనవరి 14న జరుపుకోవాలా? లేక జనవరి 15న జరుపుకోవాలా? అనే సందిగ్ధతలో ఉన్నారు. అయితే మరి పంచాంగం ప్రకారం పండగ ఏ రోజు జరుపుకోవాలో చూద్దాం. ఈ సంవత్సరం సంక్రాంతి […]
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివిటీ రేటు 19.65 శాతానికి పెరిగింది. రోజువారీ కేసుల్లో పెరుగుదల భయాందోళనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులను జనవరి నెలాఖరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారని భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఆ రాష్ట్ర విద్యా […]
మనం అనేక పండగలు జరుపుకుంటాం. వాటిల్లో ప్రధానమైన పండగ సంక్రాంతి. ఈ పండగను.. భోగి, మకర సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండగ కనుమ. దీన్నే పశువుల పండగ అని కూడా అంటారు. ఈ పండగ గురించి పురాణాల్లో చాలానే కథలు ఉన్నాయి. కనుమను పశువుల పండగగా ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన పురణాలు చెబుతున్నాయి. ఒక ఆచారంగా వస్తున్న ఇంద్రుడిని పూజించడం తగదని […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగకు ఉన్న ప్రాముఖ్యత వేరనే చెప్పాలి. కోడి పందాలతో, కొత్త అళ్లుళ్లతో ఆ మూడు రోజులు ఇళ్లంత పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా హిందు సంప్రదాయం ప్రకారం ఈ మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉందని హిందూ మత గ్రంధాలు తెలియజేస్తున్నాయి. ఈ పండుగ రోజున చాలామంది సూర్య భగవానుడు, శని దేవుడిని పూజిస్తారు. గంగాస్నానం, ఉపవాసం, కథ, దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం […]