మన దేశంలోని స్త్రీలు అందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మహిళలు అధిక రాబడి పొందొచ్చు.
ఈ రోజుల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో పోస్టాఫీస్ స్కీమ్స్ ప్రత్యేకం. పోస్టాఫీస్ పథకాలు నమ్మదగినవి మరియు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇది పోస్టాఫీసులో అందుబాటులో ఉంది. ఈ పథకంలో అన్నిటికంటే ఎక్కువ వడ్డీ వస్తుండటం విశేషం.