'ఇష్టమొచ్చినట్లు బౌలింగ్ చేస్తే.. ఇంకో కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది'. ఆటగాళ్లను ఉద్దేశిస్తూ ధోని ఇచ్చిన ఈ వార్నింగ్ బాగానే పనిచేస్తోంది. సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆ మాటలు ఓ యువ క్రికెటర్ లో పౌరుషాన్ని నింపాయి. ఇంకేముంది తరువాతి మ్యాచులోనే ధోనీ చెప్పినట్లు చేసి ఫలితాన్ని రాబట్టాడు.
సినిమా హీరోల పోస్టర్లకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం, పూల మాలలు వేసి డప్పు చప్పుళ్లతో సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఈరోజుల్లో చాలా కామన్. అదే ఓ క్రికెటర్‌కి, అది కూడా మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న క్రికెటర్‌కి హారతి పట్టి పూజలు చేయడమంటే అది హాట్ టాపిక్. చెన్నై.. లక్నో మ్యాచులో అదే జరిగింది.
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పోరాటం ముగిసింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు వీరబాదుడుకు.. భారత బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఒకానొక సమయంలో మేం వేయలేం అన్నట్లుగా బౌండరీల దగ్గరకి వెళ్లి నిల్చుండిపోయారు. ఈ సమయంలో అందరకి గుర్తొచ్చిన ఒకే ఒక్కడు.. మహేంద్ర సింగ్ ధోని. లక్ష్యాన్ని నిర్ధేశించడం కాదు.. దాన్ని ఎలా కాపాడుకోవాలన్నది ధోనీని చూసి నేర్చుకోవాల్సిందే. అందుకే.. టీమిండియా ఓటమి అంచుల్లో నిలవగానే ఫ్యాన్స్ […]
క్రీడా ప్రపంచంలో కొన్ని సాంప్రదాయాలు అనాదిగా వస్తూఉంటాయి. కొంత మంది ఆటగాళ్లు మాత్రమే మరి కొన్ని నూతన సాంప్రదాయాలను సృష్టిస్తారు. ఈ క్రమంలో గతంలో ఇండియా సారథులు గంగూలీ, ధోనీలు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చూట్టారు. తాజాగా దాన్ని ధావన్ సైతం అనుసరించాడు. మరి ఆ కొత్త ఒరవడి ఏంటీ? ధావన్ చేసిన పనేంటి? అనే వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టీంఇండియా విండీస్ టూర్ లో ఉంది. తాజాగా జరిగిన మూడో వన్డేలో కూడా భారత్ […]
స్పోర్ట్స్ డెస్క్- మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ లో తన సత్తా ఎంటో అందరికి చూపించాడు. అలా ఒక్కసారి కాదు.. వరుసగా నాలగోసారి చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ సీజన్ 2021 టైటిల్ ను క్రికెట్ అభిమానులకు బహుమతిగా ఇచ్చాడు ఎంఎస్ ధోని. ఇదిగో ఇటువంటి సమయంలో ధోనీ మరో తీపి కబురును చెప్పబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎంఎస్ ధోని భార్య సాక్షి ఫొటోలు […]
ఇద్దరూ గొప్ప క్రికెటర్లు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న బ్యాటర్లు. జట్టును ముందుండి నడిపించగల బెస్ట్ కెప్టెన్లు. ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడారు. ఐపీఎల్‌లో ప్రత్యర్థులుగా కూడా చాలా మ్యాచ్‌లు ఆడారు. కాగా ఐపీఎల్ 2021 రెండో దశలో శుక్రవారం జరిగే మ్యాచ్‌తో ఒక అరుదైన పోటీకి ముగింపు పడే చాన్స్ ఉంది. అదేంటంటే.. ఇద్దరూ కెప్టెన్లుగా ఉండి పోటీ పడే అవకాశం మళ్లీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ అనంతరం ఆర్సీబీ టీం కెప్టెన్‌గా […]
వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం బుధవారం జట్టును ప్రకటించి, ధోనిని మెంటర్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ధోని నియామకంపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కు గురువారం ఫిర్యాదు అందింది. కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కింద మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జీవిత కాల సభ్యుడు సంజీవ్ గుప్త ఫిర్యాదు చేస్తూ అపెక్స్ కౌన్సిల్ కు లేఖ రాశారు. ఈ అపెక్స్ లో బీసీసీఐ చైర్మన్ సౌరభ్ […]
మహేంద్రసింగ్ ధోని సిగ్నెచర్ షాట్, ఆయన అభిమానుల ఫేవరేట్ షాట్ ఏంటంటే క్రికెట్ గురించి కూసింత నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా ఠకున్న చెప్పే సమాధానం ‘హెలికాఫ్టర్ షాట్’. కెరిర్ ప్రారంభంలో మహీ ఈ షాట్ ఎక్కువగా ఆడేవాడు. ఆ షాట్ ను ఆధారంగా చేసుకుని ఒక వ్యాపార ప్రకటన వెలువడిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ షాట్ కున్న క్రేజ్ ఏంటో. భారత జట్టు సారథి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆ షాట్ పెద్దగా ఆడలేదు. దానికి […]
మహేంద్ర సింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. ధోని కెప్టెన్సీ లోనే ఇండియా వన్డే వరల్డ్ కప్, టీ-20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. కేవలం కెప్టెన్ గా మాత్రమే కాదు.. బ్యాట్సమెన్ గా, వికెట్ కీపర్ గా ధోని మెరిపించే మెరుపులు మాములుగా ఉండవు. ఇంత పవర్ ప్యాక్ ప్లేయర్ కాబట్టే.. ఐపీఎల్ లో ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఇప్పటికీ వదుకోవడం లేదు. ఇక ఇండియన్ ప్రీమియర్ […]
మహేంద్ర సింగ్ ధోని, హీరో విజయ్. వీరిద్దరూ తమ తమ ఫీల్డ్స్ లో సూపర్ స్టార్స్. సినిమాల విషయంలోకి వస్తే విజయ్ సౌత్ ఇండియా మెచ్చిన స్టార్. ఇక క్రికెట్ లో ధోని రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.., తాజాగా వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో మెరిశారు. ఈ ఏడాది మాస్టర్ తో దుమ్ములేపిన విజయ్.. ప్రస్తుతం బీస్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు ధోని కూడా రాబోయే ఐపీఎల్ […]