యువతీ యువకులు ప్రేమలో పడి.. ఆ ప్రేమను పరిణయంగా మార్చుకోవాలని భావిస్తారు. తమ ప్రేమను ఇంట్లో చెబుతారు. ఒప్పుకుంటే పెద్దల సమక్షంలో లేదంటే పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమ మాటను కాదని వేరొకర్ని అందులో కులాంతర వివాహాన్నిచేసుకోవడాన్ని పెద్దలు సహించలేకపోతున్నారు
ఇటీవల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం హార్ట్ స్ట్రోక్‌కు గురౌతున్నారు. చిన్న వయస్సుల వారి నుండి వృద్దుల వరకు దీని బారిన పడుతున్నారు. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం గుండె పోటుతో మరణించారు. ఉజ్వల భవిష్యత్తున్నయువత దీనికి బాధితులవుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని గుండె పోటుకు గురైంది.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. పట్టుమని 30 ఏళ్ళు కూడా నిండని యువత హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్నారు. కుటుంబ సభ్యులకు గుండెకోత మిగుల్చుతున్నారు.
ఇటీవల ఆకాశంలో బెలూన్లు కలకలం సృష్టిస్తున్నాయి. అకస్మాత్తుగా పంటపొలాల్లో బెలూన్ యంత్రాలు పడిపోవడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. వాటి గురించి తెలిసిన తర్వాత ఊపిరిపీల్చుకుంటున్నారు.
మద్యం మత్తులో ఉన్న ఓ ఎస్ఐ తెల్లవారుజామున ఊహించని షాక్ ఇచ్చాడు. తాగిన మైకంలో ఇదే తన ఇల్లే అనుకుని పక్కింట్లోకి వెళ్లాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ ఇంటి తలుపు కూడా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఇతను ఖచ్చితంగా దొంగతనానికే వచ్చాడని అందరూ ఆ ఎస్ఐ తగిన బుద్ది చెప్పారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఘటనలో ఎస్ఐ […]
చిన్నా, పెద్ద అనే తేడాలు లేకుండా వావివరసలు మరచిన నేటి సమాజ పొకడలు చూస్తుంటే మనం ఉండేది.. అడవిలోనా, సమాజంలోనా అనే అనుమానం కలగకమానదు. రోజు రోజుకు పెరిగిపోతున్న అక్రమ సంబంధాలు భారతీయ వివాహ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ లో చోటుచేసుకున్న ఓ సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని నవమాసాలు మోసి, కని, పెంచిన కొడుకునే చంపింది ఓ నికృష్టపు తల్లి. స్టానికంగా ఈ వార్త […]
ఈ యువతి పేరు మహేశ్వరి. వయసు 21 ఏళ్లు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని పాత బజారులో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ నెల 12 వరకు తల్లితో గడిపిన మహేశ్వరి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. దీంతో ఖంగారుపడ్డ మహేశ్వరి తల్లి అంతటా వెతికింది. ఇక బంధువులకు ఫోన్ చేసి మహేశ్వరి జాడ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ కూతురి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక మహేశ్వరి తల్లి స్థానిక […]
నేటికాలంలో ఆన్ లైన్ బిజినెస్ బాగా పెరిగిపోయింది. ఇప్పటి వరకు మెట్రో సిటీ, నగరాలకే పరిమితమైన ఈ ఆన్ లైన్ బిజినెస్.. పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు కూడా విస్తరిస్తోంది. ఫలితంగా స్థానికంగా ఉండే వారికి ఉద్యోగావకాశలు పెరిగాయి. ఒకప్పుడు ఉద్యోగాలు, ఉపాధి లేక నగరాలకు వలస పోయిన యువత..ఇప్పుడు సొంత రాష్ట్ర, ఉన్న జిల్లాలోనే దర్జాగా బ్రతుకుతున్నారు. డెలివరీ బాయ్స్ కు భారీగా డిమాండ్ పెరుగుతుంది. అందులోనూ ప్రస్తుతం డెలీవరి బాయ్స్ గా చేస్తున్న వారిలో దాదాపు […]
మహబూబ్ నగర్ జిల్లాలో గత రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో కోడురు దగ్గర మన్యం కొండ రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర భారీగా వరదనీరు చేరింది. ఈ క్రమంలో అంటుగా 30 విద్యార్ధులతో వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుంది. దీంతో పెద్ద ఎత్తున పిల్లలు కేకలు వేయడంతో స్థానికలు అక్కడికి చేరుకుని బస్సులోని విద్యార్థులను రక్షించారు. అయితే వరద […]
ఉద్యోగానికి వెళ్లామా, ఇంటికి వచ్చామా, తిన్నమా, పడుకున్నమా, తెల్లారిందా అన్నా తీరులో నేటి మనుషుల జీవితాలు సాగిపోతున్నాయి. ఏదైన శుభకార్యాలకు అలా వెళ్లి ఇలా వస్తున్నారు. ఎక్కడ ప్రశాంతమైన పలకరింపులు కనపడవు. గజిబిజి జీవితంలో సొంత వారితో కలిసి పండుగలు జరుపుకోవడం అంటే గగనమే. కొందరు చాలా సంవత్సరాలకు ఒక సారి కలవచ్చు. వారినే మనం గ్రేట్ అనుకుంటే. ఎక్కడున్న ప్రతి ఏడాది మూడు రోజుల పాటు దీపావళిని సాంప్రదాయంగా కలిసి జరుపుకుంటున్న ఓ కుటుంబాన్ని మనం […]