భారత పేసర్ మహమ్మద్ షమీ నిప్పులు చెరిగాడు. పదునైన బంతులతో ఢిల్లీ బ్యార్లట్లకు చెమటలు పట్టించాడు. అతని ధాటికి సగం మంది ఢిల్లీ బ్యాటర్లు.. పవర్ ప్లే ముగిసేలోపే పెవిలియన్ చేరిపోయారు. దీంతో బ్యాటర్ల మెరుపులు లేకపోవడంతో ప్రేక్షకులు స్టేడియంలో దిగాలుగా కూర్చున్నారు.
టీమిండియా జట్టులో బౌలర్ షమి ఎప్పుడూ స్పెషల్. చాలా నార్మల్ గా కనిపించే .. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే తన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టేస్తాడు. దైపాక్షిక సిరీసులతో పాటు ఐసీసీ టోర్నీల్లో తన మార్క్ బౌలింగ్ తో ఎన్నోసార్లు మ్యాచుల్ని గెలిపించాడు. ఇలా కెరీర్ పరంగా షమిని వంకపెట్టడానికి ఒక్క విషయం కూడా ఉండదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం షమి పలు సమస్యల్ని ఫేస్ చేస్తున్నాడు. అందులో ప్రధానమైనది అతడి భార్య హసీన్ జహాన్ […]
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న రెండో వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. మహమ్మద్ షమీ, సిరాజ్, హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ధాటికి కివీస్ పవర్ ప్లే ముగిసేలోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం శార్దూల్ 11 ఓవర్‌లో లాథమ్ ను ఐదో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో కివీస్ 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా, భారత్ ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో1-0 తేడాతో ఆధిక్యంతో ఉన్న సంగతి […]
Mohammed Shami: టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ వైవాహిక జీవితం గురుంచి అందరకి తెలిసిందే. ఎప్పుడూ కూడా సాఫీగా సాగలేదు. భార్య హసీన్ జహాన్‌తో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగానే 2018 నుంచి వేరుగా ఉంటున్నారు. ఇంత దుఃఖాన్ని కూడా దిగమింగుకొని షమీ రాణించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినప్పటికీ అతన్ని దురదృష్టం వదల్లేదు. ఏదో ఒక కారణంగా క్రికెట్ కు దూరమవుతూనే ఉన్నాడు. ఈ తరుణంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో అయినా […]
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం(మే 30) గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు ఎట్టకేలకు రెండవ ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ మహ్మద్ షమీకి చుక్కలు చూపించాడు. సీజన్‌లోనే భారీ సిక్సర్ నమోదు చేశాడు. ఓ దశలో అంటే చివర్లో 30 […]
స్పోర్స్ట్ డెస్క్- టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీం ఇండియా ఓటమి తరువాత భారత పేసర్ మహ్మద్ షమీపై పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షమీ పాకిస్థాన్ కు ఎక్కువగా పరుగులు ఇవ్వడం వల్లే భారత్ ఓడిపోయిందని భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ ను టీం ఇండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సహా పలువురు తీవ్రంగా […]