టాలీవుడ్ లో ఎంతో మంది బ్యాగ్రౌండ్ తో స్టార్ హీరోలు అయిన వాళ్లున్నారు. కానీ, మాస్ మహారాజ రవితేజ మాత్రం కష్టపడే వాడికి ఇండస్ట్రీలో అవకాశాలు తప్పకుండా ఉంటాయని నిరూపించాడు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్వయంకృషిని నమ్ముకుని ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న హీరో రవితేజ. రామారావు ఆన్ డ్యూటీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ప్రస్తుతం సెట్స్ […]