ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో కాస్త పరిచయం ఉండేది. ఈ పరిచయంతోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. వివాహం జరిగి వారం రోజులు గడవకముందే!
ఆమె గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక అంత బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఆ మహిళ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
మనిషి జీవితం ఎంతో విలువైనది. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు. అయితే ఇటీవల ఓ మహిళ చనిపోతూ ఏకంగా ఏడుగురికి ప్రాణం పోస్తూ వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో చాలా మంది ప్రతీ చిన్న సమస్యకు పరిష్కారమే లేదన్నట్లుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల ఓ యువకుడు అందంగా లేనని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ప్పటివరకు ఎన్నో రకాల ఏటీఎం మెషిన్ల దొంగతనాలు చూశాం.. ఏటీఎం అక్కడికక్కడే పగలగొట్టి అందులో ఉన్నది దోచుకోవడం లేదంటే అక్కడి నుండి మరొకచోటకి తీసుకెళ్లి అందులో ఉన్నది ఖాళీ చేయడం వంటి సంఘటనలు చూశాం.. కానీ, ఇది అంతకుమించి. టెక్నాలజీకి అనుగుణంగా దొంగలు అప్ డేట్ అవుతున్నారు. అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొంతపుంతలు తొక్కుతున్నారు. కస్టమర్లరా ఏటీఎంలలోకి ప్రవేశించి నిమిషాల్లో అందులో ఉన్న డబ్బంతా దోచేస్తున్నారు.
పెళ్లీడుకొచ్చిన యువతి కఠిన నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. కళ్ల ముందే ఉరికంబానికి వేలాడుతున్న బిడ్డను చూసి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. యువతి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది..? అసలేం జరిగింది..? అన్నది ఇప్పుడు చూద్దాం..
చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు చెబితేనే జనాల్లో ఓ రకమైన భయం కలుగుతుంది. అర్ధరాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతూ జనాలను భయాందోళనకు గురి చేస్తుంది ఈ ముఠా. కొన్ని నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది ఈ చెడ్డీ గ్యాంగ్. దొంగతనం చేసే సమయంలో ఎవరైన అడ్డు వస్తే హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు ఈ ముఠా. పోలీసులు తీసుకున్న చర్యలతో గత కొంతకాలం నుంచి చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు […]
ఒక్కగానొక్క బిడ్డ.. కావడంతో తల్లిదండ్రులు అపురూపంగా చూసుకున్నారు. తమకున్నంతలోనే బిడ్డకు ఏలోటు లేకుండా అన్ని అమర్చి ఎంతో ప్రేమగా పెంచారు. అయితే దురదృష్టవశాత్తు యువతి చిన్నతంలోనే తండ్రి మరణించాడు. కళ్ల ముందున్న బిడ్డ భవిషత్తు గురించి ఆలోచించిన ఆ తల్లి.. బాధను దిగమింగి.. రెక్కలు ముక్కలు చేసుకుని.. బిడ్డ కోసం కష్టపడి పని చేసి.. ఆమెను పెంచి పెద్ద చేసింది. తండ్రి లేడు.. తల్లి కష్టాన్ని చూసి ఎంతో బాధ్యతగా మెలగాల్సిన యువతి.. అనాలోచితంగా ప్రవర్తించింది. ఓ […]
ఎంతో సంతోషంగా సాగుతున్న భార్యాభర్తల వైవాహిక జీవితంలోకి అక్రమ సంబంధాలు వచ్చి చేరి ఊహించని విషాదాన్ని మిగిల్చుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ చివరికి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల కారణంగా ఎంతో మంది భార్యాభర్తలు ఆత్మహత్యలు, హత్యలు అంటూ సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే భర్తకు తెలియకుండా ప్రియుడితో కునుకులాడిన ఓ భార్య కథలో చివరికి ఊహించని […]
ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. నవమాసాలు మోసి, కనిపెంచిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. నిత్యం బిడ్డల యోగక్షేమాల కోసం తల్లి పరితపిస్తుంది. వారు పెద్దై ఓ ఇంటి వారైతే చూడాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అంతలా తమని పెంచిన తల్లిపై కొందరు పుత్రులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 70 ఏళ్ల వయస్సు, పక్షవాతం వల్ల ఎడమకాలు, చేయి పనిచేయని వృద్ధ తల్లిని బరువుగా […]