మూడేళ్ళ క్రితం “ఆర్ఎక్స్ 100” మూవీతో దర్శకుడుగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. ఆ మ్యాసివ్ హిట్ తరువాత ఆయన రెండో సినిమా “మహా సముద్రం” ప్రేక్షకుల ముందుకి రావడానికి ఇంత కాలం పట్టింది. శర్వానంద్, సిద్దార్ద్ హీరోలుగా నటించిన మహా సముద్రం ఎన్నో అవాంతరాలను దాటుకుని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. అసలు మహా సముద్రం ఎలా ఉంది? అజయ్ భూపతి ఈ సినిమా కోసం ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది? […]
శర్వానంద్, సిద్ధార్థ్ జంటగా తెరకెక్కనున్న చిత్రం మహాసముద్రం. అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబరు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. హీరో శర్వానంద్‌కు మంచి హిట్ పడి చాలా రోజులు అయ్యింది. సిద్ధార్థ్ కూడా తెలుగు ప్రేక్షకులకు కనిపించి చాలా గ్యాప్ వచ్చింది. ఒరేయ్ బామ్మర్ది సినిమా తెలుగులో వచ్చినా.. పెద్దగా ఆదరణ లభించలేదు. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ హిట్టయితే ఇద్దరికీ మంచి హిట్ పడినట్లే అవుతుంది. ఈ సినిమా యూనిట్ తాజాగా ప్రీ […]
ఫిల్మ్ డెస్క్- అజయ్ భూపతి తెలుసు కదా.. అదేనండీ ఈ మధ్య ఆర్ ఎక్స్ 100 సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. హా ఇప్పుడు గుర్తుకు వచ్చాడు కదా. ఆర్ ఎక్స్ 100 లాంటి హిట్ సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మరో డ్యూయెల్ లవ్ స్టోరీ మహా సముద్రం. సిద్ధార్ధ, శర్వానంద్, అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ […]
ఫిల్మ్ డెస్క్- ఆర్ఎక్స్ 100 సినిమాతో తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్త్ హీరోలుగా మహా సముద్రం మూవీని రూపొందించారు ఈ దర్శకుడు. విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర మహా సముద్రం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా సముద్రం మూవీలో అందాల భామలు అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అదితి హైదరీ పాత్రకు ఎంతో […]