పెళ్లి తర్వాత ఏడాదిన్నర పాటు గొడవలు జరిగాయని నటి మధుమిత వెల్లడించారు. కొడుకు పుట్టిన తర్వాత కూడా గొడవలు జరుగుతుండటంతో విడిపోయే స్థితికి వచ్చామని శివబాలాజీ చెప్పుకొచ్చారు. వీరిద్దరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
టాలీవుడ్ క్యూట్ కపుల్లో శివ బాలజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2009లో పెద్దల సమక్షంలో వీరిద్దరు ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి అంత ఈజీగా జరగలేదని, పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడ శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడంట. ఆ విషయాలను షేర్ చేసుకుంటూ నటి మధుమిత ఎమోషనలయ్యారు.
ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి న్యూ అప్ డేట్స్ తెలిసినా.. సోషల్ మీడియాలో కనిపించినా ఫ్యాన్స్ లో కనిపించే ఆనందం వేరు. ఇండస్ట్రీలో అందమైన ప్రేమ జంటలలో నటుడు శివబాలాజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరూ హీరో హీరోయిన్స్ గా కెరీర్ ప్రారంభించి.. ప్రేమించుకొని.. పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. తాజాగా పుష్ప సినిమాలోని 'ఊ అంటావా మావ..' పాటకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సామాన్యులు మొదలు.. సెలబ్రిటీల వరకు ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం జనసేనాని రాజకీయాల్లో చాలా యాక్టీవ్ అయ్యారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు.. పవన్ కళ్యాణ్‌కి మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. తాను కూడా పవర్ స్టార్‌కి పెద్ద అభిమానిని అని.. తమ కుటుంబం మొత్తం జనసేన మద్దతుదారులే అని ప్రకటించాడు నటుడు శివబాలాజీ. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన నాటి నుంచి జనసేనకు మద్దతుగా […]
సినిమా అనేది రంగుల ప్రపంచం. దూరం నుంచి చూసేవారికి చాలా అందంగా కనబడుతుంది. కానీ ఇండస్ట్రీలో దిగితే గానీ దాని లోతు తెలియదు. ఇండస్ట్రీకి వచ్చి పేరు, ప్రతిష్టలతో పాటు కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. అదే ఇండస్ట్రీలో మనుషులను నమ్మి కోట్లు పోగొట్టుకున్న వారూ ఉన్నారు. ఒకటి రెండు లక్షలు పోగొట్టుకుంటే ఏదో అనుకోవచ్చు. మరీ 2 కోట్లు పోగొట్టుకుంటే.. ఇక ఆ వ్యక్తి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితినే సినీ […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా ఇరు వర్గాల మధ్య వివాదం మాత్రం సమిసిపోవడం లేదు. ఇంకా రెండు గ్రూపుల మధ్య మాటల యుధ్దం కొనసాగుతూనే ఉంది. ఈనెల 10న ‘మా’ ఎన్నికల జరగ్గా, మంచు విష్ణు ప్యానెల్ గెలుపొందింది. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన వారంతా రాజీనామా చేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫర్ […]