మాధవి లత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవి లత. ఆ వివరాలు..
ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ 10వ తరగతిలో దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఫిల్మ్ డెస్క్- బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేత సన్నీ బిజీ బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచినప్పటి నుంచి టీవీ ఛానల్స్ లో ఇంర్వూలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఐతే ఈ క్రమంలో ముందు నుంచి తనకు మద్దతు చెలిపిన వారిని, పలు మాధ్యమాల ద్వార అండగా నిలబడ్డవారిని సన్నీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. సన్నీ బిగ్ బాస్ విన్నర్ కావడానికి […]
బుల్లితెర డెస్క్- బిగ్ బాస్.. ఈ రియాల్టీ షోకు ఎంత క్రేజ్ ఉందో, అంతే స్థాయిలో వివాదాలు అనుమానాలు ఉన్నాయి. బిగ్ బాస్ షో పై చాలా వివాదాలు కూడా నెలకొన్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి మొదలు ఇప్పుడు సాగుతున్న ఐదో సీజన్ వరకు చాలా మంది ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ రియాల్టీ షో అంతా ముందే అనుకున్న స్కిృప్ట్ ప్రకారం నడుస్తుందని, బిగ్ బాస్ లో […]
ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ సమంత- నాగ చైతన్య విడాకుల విషయమే. మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా వారిద్దరి విడాకుల విషయమే. వాళ్లు ఎందుకు విడిపోయారు? వారి బంధం తెగిపోవడానికి ఎవరు కారణం? అలా ఎందుకు చేశారు? ఇలా పలు అంశాలపై కథనాలు రాసే పనిలో బిజీగా ఉన్నారు. వీటన్నింటిలో దాదాపుగా సమంతదే తప్పు అనే కోణంలోనే ఉంటున్నాయి. సమంత మాజీ ప్రియుడు కారణం అంటూ కొందరు, ఆమె వ్యక్తిగత […]