తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషి కి మారు పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు వచ్చే ప్రతి యంగ్ స్టార్.. తమకి చిరంజీవి ఆదర్శమని చెప్పడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇందుకే.. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి అంటే ఓ శిఖరం. అలాంటి శిఖరాన్ని చూసి మొరిగే జంతువులు ఇండస్ట్రీలో ఉన్నారంటే అతిశయోక్తి లేదు. వారంతా కులం పేరుతోనో, రాజకీయం పేరుతోనో చిరంజీవిని రోడ్డు మీదకు లాగేయాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికి తాజాగా జరిగిన ‘మా’ ఎన్నికలు […]
సినీ ప్రముఖుల మాటల యుద్ధంతో కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల అంకం తుది దశకు చేరింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు ఇలా సాధారణ ఎన్నికల స్టంట్ ని తలపించాయి. గతంలో ఎన్నడూ […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతిసారి రణరంగాన్ని తలపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన రాజకీయ పోరుని మరిపించేలా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అంతలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఏమి పవర్ ఉంది? అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పనితీరు ఎలా ఉంటుంది? సినీ పెద్దలు ఏ ఆలోచనతో ‘మా’ ని స్థాపించారు? అసలు ‘మా’ చరిత్ర ఏమిటి? ఇప్పుడు ‘మా’ పరిస్థితి ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మా చరిత్ర గురించి తెలుసుకోవాలంటే.. ఓ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మా ఎన్నికలు కాస్త రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను మించిపోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై ఎన్నడు లేనంతగా ఆసక్తి నెలకొంది. అయితే మా అధ్యక్ష రేసులో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతు ఆరోపణలు, ప్రతీఆరోపణలకు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతు పలికారు నాగబాబు. మా నుంచి ప్రకాష్ రాజ్ గెలుపుకు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోరు రోజు రోజుకు కాస్త రసవత్తరంగా మారుతోంది. ఇక ఎట్టకేలకు ఇద్దరి మధ్యే జరగనున్న మా ఎన్నికలపై కాస్త ఆసక్తి నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ తమ తమ ప్యానెల్ తో పాటు సినీ ప్రముఖలను కలుస్తూ వారి నుంచి మద్దతు కూడా గట్టుకుంటున్నారు. ఇక ఎన్నికలకు సమయం కూడా కాస్త తక్కువే ఉండటంతో మా ఎన్నికలపై ఎన్నడు లేనంతగా హీరాహోరిగా సాగనుందని పరిస్థితులను చూస్తే అర్ధమవుతోంది. అయితే […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. మొదటి నుంచి దూకుడుగా ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇప్పటికి కూడా అదే దూకుడుతో వెళ్తున్నారు. ఇక అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తన ప్యానెల్ తో కలిసి ప్రచారంలో భాగంగా సినీయర్ నటులతో కలిసి మా ఎన్నికల కోసం మద్దతును కూడగట్టుకుంటున్నారు. దీంతో […]