సాధారణంగా సెలబ్రిటీలు అందరూ హైఫైగా, లగ్జరీగా, కంఫర్ట్ గా ఉండే కారుని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అందుకు కాస్త ఖర్చు ఎక్కువ అయినా కూడా వెనుకాడరు. అలాంటి ఒక కేటగిరీలో ఇప్పుడు టయోట కంపెనీ నుంచి వెల్ ఫైర్ అనే కారు పేరు బాగా వినిపిస్తోంది. అసలు ఎందుకు సెలబ్రిటీలు ఆ కారుని కొనుగోలు చేస్తున్నారు?
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నా కూడా రోల్స్ రాయిస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిజానికి ఆ కారుకి పెట్టే ధరతో విడిగా అంతకన్నా ఎక్కువ ఫీచర్స్ తో మీరు స్పోర్ట్స్ కార్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేయచ్చు. కానీ, చాలా మంది నెలలు తరబడి వెయిట్ చేసి రోల్స్ రాయిస్ కారునే ఎందుకు కొంటారో చూద్దాం.
మన దేశంలో క్రికెట్ అంటే గేమ్ మాత్రమే కాదు అదో ఎమోషన్. క్రికెటర్లని దేవుళ్ల కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఆటగాళ్లు కూడా ప్రతిరోజూ టీమిండియాని గెలిపించాలనే ఉద్దేశంతోనే కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఆర్థికంగానూ స్థిరపడతారు. ఇక ఐపీఎల్ మొదలైన చిన్న చిన్న క్రికెటర్ల టాలెంట్ ని బయటపెట్టుకున్నారు. అలానే కోట్ల ఆస్తిని సంపాదించారు. అలాంటివారిలో హార్దిక్ పాండ్య, బుమ్రా ముందు వరసలో ఉంటారు. వీళ్లిద్దరూ కూడా […]
హృతిక్ రోషన్.. అమ్మాయిల కలల రాకుమారుడిగా, బాలీవుడ్ స్టైలిష్ హీరోగా.. అందరికి తెలుసు. అంతకంటే ఎక్కువ దిగ్గజ దర్శక, నిర్మాత అయిన రాకేష్ రోషన్ కొడుకుగా దేశవ్యాప్తంగా సుపరిచితమే. బాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలు ఉన్నప్పటికీ హృతిక్ రోషన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పుట్టుకతోనే గోల్డెన్ స్ఫూన్ తో పుట్టిన హృతిక్.. సినిమాల్లో నిలదొక్కుకోవడం కోసం చాలా కష్టపడ్డాడు. తండ్రి బాలీవుడ్ లో స్టార్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర […]
త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేకంటే.. మాటల మాంత్రికుడు అంటే తెలుగు ప్రేక్షకులు త్వరగా గుర్తుపడతారు. ఆయన కలం నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. డైరెక్టర్‌గానే కాకుండా ఆయన కామెడీ డైలాగ్స్, ఆ కామెడీ టైమింగ్‌కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కామెడీ డైలాగ్స్ ఎంత బాగా రాస్తారో.. ఎమోషనల్ డైలాగ్స్ కూడా అంతే డెప్త్ తో రాస్తారు. అందుకే ఆయన సినిమాలన్నా, డైలాగ్స్ అన్నా పడి చచ్చిపోతారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతో […]
టీ20 ప్రపంచ కప్ 2022 జరుగుతుంది ఆస్ట్రేలియాలో.. కానీ అక్కడ వినిపిస్తుంది మాత్రం టీమిండియా ఆటగాళ్ల పేర్లే. అద్భుతమైన ఆటతో సెమీస్ కు దూసుకెళ్లిన భారత్.. కప్ కొట్టాలని కసిగా ఉంది. ఇక ఈ టోర్నీలో తన భీకరమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు మిస్టర్ ఇండియన్ 360 బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్. తాజాగా జింబాబ్వే పై చెలరేగి ఆడిన సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. మరే బ్యాటర్ కు సాధ్యం కానీ షాట్లు ఆడి […]
సాధారణంగా సెలెబ్రిటీలు అనిపించుకున్నాక వారి హోదా, ప్రవర్తన, సౌందర్యం ఇలా అన్ని విషయాల్లోనూ గొప్పగా ఉండాలని ఆశిస్తుంటారు. కొందరు ఇవన్నీ ఉన్నప్పటికీ, ఒదిగి ఉంటూ ఫ్యాన్స్ మనసు గెలుస్తుంటారు. అయితే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలైతే వారి కార్లు, బంగ్లాలు, ఆస్తులు ఉన్నాయని చూపించడం మామూలే. కానీ.. సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ శృంగారతార ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకొని.. దాదాపు రూ. 31 కోట్లు విలువైన కార్లను కలిగి ఉందంటే.. అది మామూలు విషయం […]
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ట్రిపులార్ సాధించిన భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ఓల్వో కంపెనీకి చెందిన ఎక్స్ సీ40 అనే లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఆ విషయాన్ని స్వయంగా ఓల్వో కంపెనీ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. రాజమౌళికి కారు కీస్ అందజేస్తూ ఉన్న ఫొటోను ఓల్వోకార్స్ ఇన్ అనే వారి అధికారిక ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ‘గొప్ప దర్శకుడు, కథా రచయిత అయిన […]
పన్ను ఎగవేస్తూ హైదరాబాద్‌లో యథేచ్ఛగా తిరుగుతున్న లగ్జరీ కార్ల యజమానులపై దృష్టి సారించిన రవాణాశాఖ రవాణాశాఖ కొరడా విసిరింది. అక్రమంగా తిరుగుతున్న 11 ఖరీదైన కార్లను సీజ్ చేసింది. ఈ క్రమంలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు నేతృత్వంలో చర్యలకు ఉపక్రమించారు. 40 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు, మోటర్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేస్తున్న కార్ల యజమానులను గుర్తించేందుకు రవాణాశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. […]