గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. సిలిండర్ల ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు ఒక్కో సిలిండర్ ధర ఎంత ఉందంటే..
ఏం తినేటట్టు లేము, ఏం కొనేటట్టు లేము నాగులో నాగన్నా అంటూ ఓ సినిమా కవి అన్నట్లు.. ఇప్పుడు నిజంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు సగటు మనిషి. ఎటు చూసిన ధరలు పెరుగుదలే. మొన్నటి మొన్న వంట నూనె ధరలు పెరిగితే.. ఇప్పుడు సిలిండర్ ధరలు పెరిగి.. సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి.