ఏదైనా కలిసి రావాలన్నా అదృష్టం వరించాలని అంటుంటారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలానికి తోడు ఆవగింజంత అదృష్టం ఉండాలట. ఓ పని చేసి ఫలితం దక్కనప్పుడల్లా ఈ మాట మెలిపెడుతుంది కూడా.
కేరళ లాటరీ టికెట్‌లు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా వెల్లడించిన కేరళ లాటరీ ఫలితాల్లో ఓ వ్యక్తి 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే..
మనిషి జీవితంలో కష్టసుఖాలు అనేవి రేయింబవళ్ల మాదిరిగా వచ్చిపోతుంటాయి. అందుకే జీవితాన్ని సుఖదుఃఖాల సంగమం అని పెద్దలు అంటారు. అయితే కొందరిని మాత్రం ఎప్పుడు కష్టాలే పలకరిస్తుంటాయి. అయితే చాలా మంది అదృష్టమనేది ఉంటే తలరాత మారుతుందనే విషయాన్ని బలంగా నమ్ముతుంటారు. అలా వారి అభిప్రాయాలకు బలం చేకూర్చేలే అనేక ఘటనలు జరుగుతున్నాయి. కటిక పేదరికం అనుభవించే వ్యక్తి.. రాత్రికి రాత్రే కోటేశ్వరు అయిపోవడం, అలానే తిన్నడానికి తిండిలేని వారు కూడా ఒకరోజులో ధనవంతులుగా మారిపోవడం వంటి […]
అదృష్టం.. మూడు అక్షరాల ఈ పదం మనిషికి జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది. అయితే ఎవరి జీవితంలోకి ఎప్పుడు ఈ అదృష్ట లక్ష్మి వస్తుందనేది చెప్పలేము. కొందరికి జీవిత ప్రారంభంలో రావచ్చు, మరికొందరికి మధ్య వయస్సులో రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే చాలా మంది జీవితమంతా కష్టాలతో వెలదీసి.. ముంగిపు దశలో ఉన్న సమయంలో ఈ దేవత పలకరిస్తుంది. ఇక జీవితంపై ఎటువంటి ఆశలు లేని ఆ వృద్ధాప్య దశలోనూ కొందరిని అదృష్టం పలకరిస్తుంది. అచ్చం అలాంటి ఘటన […]
ఈమధ్యకాలంలో.. లాటరీ వరించిన అదృష్టవంతుల గురించి చాలా వార్తలు చదివాం. జీవితంలో.. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. వారిని అదృష్టం.. లాటరీ రూపంలో వరించింది. ఇలా కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్న వారంతా.. మన పొరుగు రాష్ట్రాలకు చెందిన వారే. కానీ తొలిసారి.. ఓ తెలంగాణ కుర్రాడికి కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అతడి అదృష్టం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఎవరా కుర్రాడు.. లాటరీ కొన్నది మన […]
నీ తలరాతలో అదృష్టం రాసి పెట్టి ఉంటే.. జరగబోయే మంచిని ఏ శక్తి ఆపలేదు. అదే కాలం కలిసి రాకపోతే.. అరటిపండు తిన్నా పళ్లు ఊడిపోతాయి. ఈ మధ్యకాలంలో మన దేశంలో పలువురుని లాటరీ వరించి.. రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులను చేసిన సంఘటనలు అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగు చూసింది. బతుకు తెరువు కోసం ఆ యువకుడు విదేశాలకు వెళ్లాడు. అక్కడ పని చేసే దగ్గర కస్టమర్లు ఇచ్చే […]
కష్టపడితేనే జీవితంలో పైకి వస్తారని చాలా మంది బలంగా నమ్ముతారు. అయితే కష్టంతో పాటు కాస్త అదృష్టం ఉంటే మనిషి ఉన్నత స్థాయిలో వెళ్తాడు. కొందరు ఎంత కష్టపడిన.. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అయితే మరికొందరిని చూస్తే మాత్రం.. ఆశ్చర్యం కలుగుతుంది. ఏం చేసిన మంచి ఫలితాలు వస్తుంటాయి. అందుకే అందరు అలాంటి వారిని అదృష్టవంతుడు అని అంటుంటారు. కానీ మరికొందరికి మాత్రం లక్కపట్టినట్లు అదృష్టం పట్టుకుంటుంది. అలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా […]
సాధారణంగా మనకు వెయ్యి రూపాయల లాటరీ తగిలితేనే.. మన స్నేహితులు నువ్వురా అదృష్టవంతుడివి అంటే అంటూ.. పొగుడుతూ ఉంటారు. నిన్నగాక మెున్న ఇళ్లు జప్తుకు గురైన వ్యక్తి కి.. లాటరీలో లక్షల్లో జాక్ పాట్ తగిలిన విషయం మనకు తెలిసిందే. గతంలో ఓ ఆటో వాలాకు కోట్లల్లో లాటరీ తగిలింది. తాజాగా మరోసారి ఈ లాటరీ వార్తల్లో నిలిచింది. భారతదేశానికి చెందిన వ్యక్తికి యూఏఈలో బిగ్ టికెట్ డ్రాలో కళ్లు చెదిరే జాక్ పాట్ తగిలింది. ఇక్కడ […]
అదృష్ట దేవత తలుపు తట్టాలే కానీ.. అప్పటి వరకు కఠిక పేదరికం అనుభవించే వారి జీవితం కూడా అనూహ్యంగా మారిపోతుంది. తినడానికి తిండి కూడా దొరకని స్టేజీ నుంచి మరో పది మందికి తిండి పెట్టే స్థాయికి చేరుస్తుంది. కావాల్సిందల్లా కాలం కలసి రావడమే. అయితే ఈ మధ్య కాలంలో కేరళలో ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరలవుతున్నారు కొందరు. వారు కలలో కూడా ఊహించనంత సొమ్ము ఇంటికి చేరుతుంది. కొన్ని రోజుల క్రితం అప్పుల భారం తాళలేక […]
జీవితంలో ఎదగాలంటే చాలా కష్టపడాలి. కష్టానికి అదృష్టం కూడా తోడవ్వాలి. కొంతమంది కష్టపడకుండా అదృష్టంతో జీవితంలో పైకొస్తారు. కోటిలో ఒక్కరిని వరిస్తుంది అదృష్టం. దాని పేరే లాటరీ. సింపుల్ గా లాటరీ టికెట్ కొని అదృష్టాన్ని నమ్ముకుంటారు. అలా నమ్ముకున్న వారిలో ఒక్కరు మాత్రం కోటీశ్వరులైపోతారు. రాత్రికి రాత్రే ఆటో డ్రైవర్‌ని వరించిన అదృష్టం.. రూ.500 పెడితే 25 కోట్లు వచ్చాయన్న వార్తలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి బంపర్ ఆఫర్లు మన జీవితాల్లో ఎందుకు […]