చికెన్ కబాబ్ తినడానికని వెళ్లిన బస్సు డ్రైవర్ ని అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. చికెన్ కబాబ్ ఆర్డర్ చేశాడు. కట్ చేస్తే 10 కోట్లు వచ్చి పడ్డాయి.
ఉన్నపళంగా కోటీశ్వరులు కావడం అంటే కల్లే. ఒకటి నిధులైనా దొరకాలి లేదంటే లాటరీ అయినా తగలాలి. ఈ రోజుల్లో నిధి దొరికిందనుకోండి ప్రభుత్వానికి మొత్తం ఇచ్చేయాల్సిందే. అదే లాటరీ అయితే కొంత టాక్సుల రూపంలో కట్ అయ్యి మిగతాది మనకు దక్కుతుంది. అందుకే కొంత మంది లాటరీ రూపంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి లాటరీ కొని...
జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పినట్లుగా రాత్రికి రాత్రే అందరూ కోటీశ్వరులై పోతున్నారు. పేరుకు జూదం కాకపోయినా జూదం వంటి లాటరీ రూపంలో వారిని అదృష్టం తలుపు తడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ అబుధాబిలో రూ.2.2 కోట్లు గెల్చుకుంది.
కొంతమందికి అదృష్టం శని పట్టినట్టు పడుతుంది. తమ మీద నమ్మకం లేకపోయినా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తారు. కానీ నమ్మకం లేకుండా కొనుగోలు చేసిన వారినే లాటరీ వరిస్తుంది. తమకు లాటరీ తగిలిన విషయం చెప్పినా నమ్మరు. తాజాగా ఓ వృద్ధుడికి ఏకంగా రూ. 328 కోట్లకు పైనే లాటరీ వరించింది.
అదృష్టం కలిసి రావాలే కానీ.. కటిక పేదవాడు కోటీశ్వరుడు అయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా లాటరీ కొనుగోలు చేసిన వారికి ఊహించని జాక్ పాట్ తగిలి లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. కొన్ని సమయాల్లో లాటరీ గెల్చుకున్న వారు తమకు ప్రాణహాని ఉందని పోలీస్ మెట్లు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి.
అదృష్టం అంటే ఇతడిదే. కోట్ల రూపాయల జాక్పాట్ కొట్టాడు. ఆస్తి విషయంలో ఏకంగా నిమిషాల్లో రతన్ టాటాను మించిపోయాడు. అసలు ఆ స్టోరీ ఏంటంటే..!
రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని చాలా మంది అనుకుంటారు. అందుకే లాటరీ లాంటివి వేస్తుంటారు. అయితే ఇవి అందరికీ తగలవు. లాటరీ రావాలంటే రాసిపెట్టి ఉండాలంటారు. చైనాలో ఓ వ్యక్తికి అదృష్టం వరించి లాటరీలో కోట్లాది రూపాయలు వచ్చి పడ్డాయి. డబ్బులు వచ్చాయని మురిసిపోయిన అతడికి భార్య షాక్ ఇచ్చింది.
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అదృష్టం తలుపు తడుతుందని పెద్దల నమ్మకం. అలాంటి సందర్భాల్లో కటిక పేదరికంలో ఉన్నవాళ్లు కూడా అపర కుబేరులుగా మారిపోతుంటారు. చేతిలో చిల్లిగవ్వలేని వారు అదృష్టం వరించి కోటేశ్వర్లు అవుతుంటారు. అలానే అనేక మంది సామాన్యులు కూడా అదృష్టం వరించి.. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతుంటారు. అచ్చం అలాంటి మార్పే ఓ 18 ఏళ్ల యువతి విషయంలో జరిగింది. ఆమె గురించి తెలిస్తే.. అదృష్టం అంటే ఈమెదే అని అనక […]
ధనవంతులు కావాలన్న కోరికతో లాటరీల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారు బోలెడు మంది. మనదేశంలో వీటిపై నిషేధం ఉంది కానీ, విదేశాల్లో మాత్రం వీటికి ఫుల్ డిమాండ్. పెద్ద పెద్ద సంస్థలు మెగా లాటరీలు ప్రకటించగానే జనాలు ఎగబడి కొంటుంటారు. అంతెందుకు విదేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా అప్పుడప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అయితే.. ఇటువంటి లాటరీల ద్వారా ఇప్పటివరకు.. వేలు, లక్షలు రూపాయలు గెలుచుకోవడం మనం చాలా సార్లు విన్నాం.. ఇంకా ఎక్కువ అంటే […]
ఈమధ్యకాలంలో.. లాటరీ వరించిన అదృష్టవంతుల గురించి చాలా వార్తలు చదివాం. జీవితంలో.. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. వారిని అదృష్టం.. లాటరీ రూపంలో వరించింది. ఇలా కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్న వారంతా.. మన పొరుగు రాష్ట్రాలకు చెందిన వారే. కానీ తొలిసారి.. ఓ తెలంగాణ కుర్రాడికి కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అతడి అదృష్టం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఎవరా కుర్రాడు.. లాటరీ కొన్నది మన […]