మున్‌మున్ తన కుమారుడితో కలిసి ఇంట్లో బంధీ అయింది. ఆఫీస్‌కు వెళ్లిన భర్తను మళ్లీ ఇంట్లోకి తిరిగిరానివ్వలేదు. అతడు ఎంత మొత్తుకున్నా ఇంట్లోకి రానివ్వలేదు. దాదాపు మూడేళ్ల పాటు అలా ఇంట్లోనే ఉండిపోయింది. చివరకు పోలీసుల
ఆ మధ్య లాక్ డౌన్ పుణ్యమా అని చాలా మంది టాలెంట్ బయటపడింది. జీవితంలో ఒక్కసారి కూడా గరిటె పట్టుకోని వారు వంటల్లో సిద్ధహస్తులయ్యారు. తమ అభిరుచులకు తగ్గట్టు వారి వారి ప్రతిభాపాటవాలను వెలికితీసే అవకాశం లాక్ డౌన్ ద్వారా వచ్చింది. ఉద్యోగాలు కోల్పోయిన వారు వ్యాపారంలో అడుగుపెట్టారు. ఏ ఉద్యోగం లేని వారు ఉద్యోగం సంపాదించారు. కొందరు రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఇలా వారి పరిధి మేరకు తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసి.. […]
Viral Video: కుక్కలంటేనే విశ్వాసానికి మారుపేరు. మనం ఓ ముద్ద అన్నం పెడితే చాలు మనపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయి కుక్కలు. మనం వాటిని కొట్టినా.. తిట్టినా భరిస్తాయి. మనల్ని వదిలిపోవు. మన కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతాయి. అలాంటి కుక్కలు కరోనా సమయంలో విలవిల్లాడిపోయాయి. ముఖ్యంగా వీధి కుక్కలు. తిండి దొరక్క నానా తంటాలు పడ్డాయి. కొన్ని కుక్కలు తిండి లేక మృత్యువాతపడ్డాయి కూడా. అలాంటి లాక్‌డౌన్ సమయంలో కొందరు మనసున్న వ్యక్తులు కుక్కలకు తిండిపెట్టారు. […]
రెండేళ్ళ క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్ళిన వలస కూలీలు చాలా ఇబ్బందులు పడ్డారు. పనులు లేక, తినడానికి తిండి లేక అలమటించారు. సొంత ఊరు పోదామంటే బస్సులు, రైళ్ళు అన్నీ బంద్ అయ్యాయి. దీంతో వారు ఎటు పోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సోనూసూద్ లాంటి రియల్ హీరోలు తమ […]
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు మీదకు వదిలి చోద్యం చూస్తుందంటూ విమర్శల పాలైన డ్రాగన్ దేశం.. మహమ్మారి కట్టడికి కఠిన లాక్డౌన్ విధించి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రస్తుతం అక్కడ ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. బయటకు వెళ్లడానికి వీళ్లేదు.. ప్రభుత్వం సప్లై చేయదు.. దీంతో జనాలు పురాతమైన వస్తు మార్పిడి పద్దతిని అనుసరిస్తున్నారు. బియ్యం కోసం స్మార్ట్ ఫోన్ ని, సిగరెట్ల కోసం టమాటాలను మార్పిడి చేసుకుంటున్నారు. Shanxi province xi’an […]
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పలు హై కోర్టులు కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజల ప్రాణాల […]
కరోనా తగ్గిపోయిందని భావించిన కొద్ది రోజులకే దాని పంజా విసురుతోంది. కొత్త వేరియంట్లతో మరోసారి ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ లో కరోనా కలకలం రేపింది. శనివారం చేసిన పరీక్షల్లో 30 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వెంటనే మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ను మూసివేశారు. ప్రత్యక్ష తరగతును బహిష్కరించారు. నవంబరు 29 నుంచి ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కరోనా […]
కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గినట్టే తగ్గి ఆపై మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు విపరీతంగా పెరగటంతో రాష్ట్రాలన్ని లాక్‌డౌన్ దిశగా అడుగులు వేశాయి. దీంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా రాష్ట్రాలన్నీ అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేసులు క్రమక్రమంగా తగ్గుతూ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించాయి. ఇక కరోనా కేసులు తగ్గటంతో మెల్లమెల్లగా రాష్ట్రాలన్ని లాక్డౌన్ […]
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కాస్త ఊపరిపీల్చుకుంటున్నారు. దీంతో కరోనా సెకండ్ వేవ్ బలంగా పుంజుకోవడంతో ఎంతో మంది మరణించారు. ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించాయి. కేసుల సంఖ్య దాదాపుగా తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక అన్ని రాష్ట్రాలు ఒకలా ఉంటే కేరళ రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు అందుగా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ […]
కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పోలీసులు అడుగడుగునా చెక్ పోస్ట్ పెట్టి ఎవర్నీ రోడ్లపైకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. రోజులో సడలింపు ఇచ్చిన 4 గంటల కాలంలోనే అన్ని కార్యకలాపాలు చక్కబెట్టుకోవాలని సూచిస్తున్నారు. 10 తర్వాత కనిపించినవారిని పోలీసులు అస్సలు వదలడం లేదు. మీడియా, అత్యవసర సేవల వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కారుకు […]