గ్రామంలో గ్రామస్తులంతా కలిసి లాక్ డౌన్ విధించారు. ఊర్లోకి ఎవరూ రాకుండా అన్ని దారుల్లో ముళ్ల కంచెలు వేసి వచ్చే వారిని రాకుండా అడ్డుకున్నారు. అయితే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, దీనికి ముందు జాగ్రత్తతో గ్రామస్తులు ఇలా లాక్ డౌన్ పెట్టారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అవును.. మీరు విన్నది నిజమే. ఇక కారోనా కాకుండా దేనికి మరీ లాక్ డౌన్ అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే. అది శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలస గ్రామం. […]
కరోనా వైరస్‌ను కట్టడి చెయ్యడంలో ‘రోల్ మోడల్’గా నిలిచిన కేరళలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఒక్కరోజే కేరళలో కొత్తగా 22,129 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ రేటు కూడా 12.35 శాతానికి పెరిగింది. ఒక్క రోజులోనే కేరళలో కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. కేవలం 24 గంటలలోనే 66గా ఉన్న మరణాల సంఖ్య 135కు చేరింది. నెల రోజులుగా కేరళలో ప్రతీ రోజు 10 వేలకు పైగా […]
హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్‌ను తొలగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సమాయుత్తం అవుతోంది. ఈ నెల 20నుంచి రాష్ట్రంలో అన్ లాక్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేసే అంశంపై చర్చించేందుకు శనివారం రాష్ట్ర మంత్రి మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ బేటీలో లాక్ డౌన్ తోపాటు వర్షపాతం, వానాకాలం సాగు, గోదావరి నుంచి ఎత్తిపోతలు, జల విద్యుత్తు […]
హైదరాబాద్- తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. మే 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి రాగా.. అప్పటి నుంచి కరోనా కేసులను బట్టి ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 19తో ముగియబోతోంది. 20వ తేదీ నుంచి రాష్ట్రంలో మరిన్ని లాక్ డౌన్ సడలింపులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం […]
హైదరాబాద్- దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. కొవిడ్ కేసులు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. తెలంగాణలోను కరోనా దాదాపు నియంత్రణలోకి వచ్చింది. రోజు వారి కేసులు 1500 లకు పడిపోవడం, మరణాల సంఖ్య కూడా ఘణనీయంగా తగ్గిపోవడం కొంత ఉరటనిస్తోంది. దీంతో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ కొనసాగుతోంది. మరో గంట పాటు అంటే 6 గంటల వరకు […]
ఇవాళ సాయంత్రం అయిదు గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా లాక్‌డౌన్ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. మునుపటితో పోల్చితే అనేక రాష్ట్రాలు ‘అన్ లాక్’ ప్రక్రియకు తెరదీశాయి. ప్రధానంగా వ్యాక్సినేషన్ అంశంపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ నివారణలో వ్యాక్సిన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తాయన్నది వివరించే అవకాశాలున్నాయి. […]
హైదరాబాద్- తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ ను పొడగించారు. మరో పది రోజుల పాటు లాక్ డౌన్ ను పొడగిస్తూ తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే మే 31 నుంచి పది రోజుల పాటు జూన్ 9 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఐతే ఈ సారి లాక్ లౌన్ సడలింపు సమయాన్ని కొంత మేర పెంచారు. ఇంతకు ముందు ఉదయం 6 గంచల నుంచి 10 గంటల వరకు లాక్ […]
హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ నేపధ్యంలో రాష్ట్రంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. ఈ నాలుగు గంటలు మాత్రమే ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుక్కోవాలి. ఆ తరువాత మళ్లీ ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో […]
హైదరాబాద్- దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోను లాక్ డౌన్ అమల్లో ఉంది. కేవలం కొన్ని గంటలు మాత్రమే లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వడంతో జనం వారికేం కావాలన్నా ఆ సమయంలో మాత్రమే బయటకు వస్తున్నారు. ఇక మరి కొంత మంది ఐతే అవసరం ఉన్నా, లేకున్నా లాక్ డౌన్ సమయంలో విచ్చల విడిగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో అలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా, […]
లాక్ డౌన్ సమయంలో ప్రయాణాలు చేయాలని ఎవ్వరూ అనుకోరు. కానీ.., అనుకోని కారణాలతో ఒక్కోసారి ప్రయాణం చేయక తప్పదు. అలాంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఈపాస్ విషయంలో కొన్ని నిబంధనలు ఫాలో అయ్యి.., జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా మీ ప్రయాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మరి ఈ పాస్ ల విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏవో ఇప్పుడు చూద్దాం. ముందుగా లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుండి […]