ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్‌గా ఉన్నాడు. చాలా మంది యువ క్రికెటర్లకు అతనో క్రికెట్ టెక్ట్స్‌బుక్. అనేక మంది క్రికెటర్లు కోహ్లీలా ఆడాలని, అతనిలా అవ్వాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఎవరికి వారు అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ.. రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్ క్రికెటర్, మరో క్రికెటర్‌ను చూసి.. ఇతను విరాట్ కోహ్లీ అంత గొప్ప ప్లేయర్ అవుతాడని అనుకోవడం నిజంగా విశేషమే. అది కూడా తన తొలి మ్యాచ్‌లోనే […]
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. చిట్టగాంగ్ వేదికగా బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో రోజు రెండో సెషన్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా.. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌కు ఆహ్వానించింది. టీమిండియా బ్యాటర్లలో పుజారా(90), శ్రేయస్ అయ్యర్(86), అశ్విన్(58) పరుగులతో రాణించారు. అయితే తొలి ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ బాల్‌కే షాకిచ్చాడు. ఇన్నింగ్స్ […]
ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఓటమితో తీవ్ర విమర్శల పాలైన టీమిండియాకు పసికూన బంగ్లాదేశ్ మరో భారీ షాకిచ్చింది. మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లిన భారత జట్టును తొలి వన్డేలో చిత్తుగా ఓడించి.. విమర్శల సుడిగుండలంలో చిక్కుకున్న రోహిత్ సేనను మరింత లోతుకు నెట్టింది. టీమిండియా అనే భయం లేకుండా ఆడిన బంగ్లాదేశ్ అద్భుత పోరాటంతో క్రికెట్ అభిమానులు హృదయాలను గెలుచుకుంది. అయితే.. కొన్ని రోజుల క్రితం టీ20 వరల్డ్ […]
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది అనడం కంటే పోరాడి గెలిచింది అనడం కరెక్ట్. భారత్ ముందు బంగ్లాదేశ్ పసికూన జట్టైనా, ఒకానొక సమయంలో చెమటలు పట్టించింది. మ్యాచును ప్రత్యక్షంగా చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్ధమయ్యే ఉంటుంది. బంగ్లా ఇన్నింగ్స్ సాగినంత సేపు భారత డగౌట్ లో కూర్చొన్న ఏ ఒక్కరు సంతోషంగా కనపడలేదు. ముఖ్యంగా బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ క్రీజులో ఉన్నంతవరకు ఏ ఒక్కరిలో సంతోషం లేదు. ఆ తరువాత వర్షం అంతరాయం […]
టీ20 వరల్డ్ కప్ 2022.. టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్. భారత్ ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలిచితీరాలి. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేసి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ఇంకేముంది టీమిండియా గెలుపు ఖాయం అని అనుకున్నారు అభిమానులు. కానీ బంగ్లా బ్యాటింగ్ కు దిగాక గానీ తెలియలేదు.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ భారత బౌలర్లపై యుద్దాన్నే ప్రకటించాడు బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్. కేవలం 21 బంతుల్లోనే అర్దశతకం బాదాడు. వర్షం వచ్చి […]
క్రికెట్ మ్యాచ్ లో ప్రతీ ఓవర్.. ప్రతీ బాల్ కీలకమే. ఏ బాల్ ఏ క్షణాన మ్యాచ్ ను మలుపు తిప్పుతుందో తెలీదు. మెున్న పాక్ తో మ్యాచ్ లో నో బాల్ ఆట స్వరూపాన్నే మార్చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే మ్యాచ్ లో రనౌట్లు కూడా మ్యాచ్ గెలుపోటములపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి రనౌట్లు క్రికెట్ చరిత్రలో కోకొల్లలు. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా ఓ రనౌట్ మ్యాచ్ […]