బుల్లితెరపై ఎన్నో వినోదాత్మక షోలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న షోస్ మాత్రమే కాకుండా ఫెస్టివల్స్, స్పెషల్ డేస్ బట్టి సరికొత్త కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంటారు టీవీ ఛానల్స్ నిర్వాహకులు. ప్రస్తుతం జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోలతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టీమ్ నుండి కొత్తగా ‘లిటిల్ హార్ట్స్’ అని ఓ కొత్త ప్రోగ్రామ్ అనౌన్స్ అయ్యింది. ఇటీవల ఈ ప్రోగ్రామ్ […]