IPL, KKR: ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్‌కు దూరం కావడంతో కష్టాల్లో ఉన్న కేకేఆర్.. మరో ఇద్దరు ఆటగాళ్లు దూరం అవ్వడంతో మరిన్ని కష్టాల్లో పడింది. మరి ఆటగాళ్లు ఎవరు? ఎందుకు దూరం అయ్యారో? ఇప్పుడు తెలుసుకుందాం..
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా- బంగ్లాదేశ్ పోరు రసవత్తరంగా మారింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ టీమిండియాని కట్టడి చేయడంలో కాస్త పట్టు తప్పినట్లే కనిపించింది. నిర్ణీత ఓవర్లలో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓవర్‌కు పది పరుగులు చేసుకుంటూ వచ్చింది. టీమిండియా బౌలర్లను బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ పరుగులు పెట్టించాడు. ఏ బౌలర్ వచ్చిన మైదానం మొత్తం షాట్లు కొడుతూ స్కోర్ కార్డుని […]