కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాము. ఈ క్రమంలో కొత్త సంవత్సరానికి స్వాగంత చెప్పేందుకు అందరూ ఇప్పటికే తమ ప్లాన్ లను సిద్ధం చేసుకున్నారు. ఇక మందుబాబుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరోజు మందు తాగుతూ చికెన్ ముక్క తింటూ చిల్ అవుతుంటారు. అయితే వారిని మరింత చిల్ చేసేలా తెలంగాణ ప్రభుత్వం.. మందుబాబులకు ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలు జరగనున్నట్లు కీలక […]
సాధారణంగా ఎన్నికల సమీపించే కొద్ది రాష్ట్రంలో హడావిడి ఎక్కువైతుంది. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మెుత్తం ఇదే పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఎన్నికల నిబంధనలను అనుసరించి వైన్ షాపులను బంద్ చేస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది ఓ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే మూడు రోజులు అనగా శుక్రవారం, శని, ఆదివారాలు వైన్ షాపులు మూతపడనున్నాయి. బార్లు, క్లబ్ లు, బెల్ట్ షాపుల్లోసైతం మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. […]
రానున్నది అసలే పండుగలు, వేడుకల సీజన్. క్రిస్మస్, ఆ వెంటనే న్యూ ఇయర్ వేడుకలు. ఇక మందుబాబుల వారం రోజుల పాటు పండగ చేసుకుంటారు. మద్యం దుకాణాలకు ఫుల్లు గిరాకీ. ఈ వారం రోజులను తెగ క్యాష్ చేసుకుంటాయి మద్యం దుకాణాలు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. వేడుకలు, పండుగలపై ఆంక్షలు విధించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సూచించింది. చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం మందు బాబులకు […]
హైదరాబాద్- తెలంగాణలో ఆరోజు బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. నిన్న మంగళవారం మద్యాహ్నం 2 గంటలకు లాక్ డౌన్ పై ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే ఒక్కసారిగా ప్రజలు అవాక్కయ్యారు. వెంటనే హడావుడిగా తనకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుక్కునేందుకు పరుగులు తీశారు. ఇక మందుబాబుల పరిస్తితి మాత్రం మరింత ఆందోళన కరం అని చెప్పవచ్చు. మంగళవారం మద్యాహ్నం నుంచి వైన్ షాపుల ముందు బాబులు క్యూ కట్టారు. మొత్తం పది రోజులకు సరిపడా […]
దేశంలో కరోనా మహమ్మారిని విజృంభణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీనితో.. రాష్ట్ర ప్రభుత్వాలు నిదానంగా లాక్ డౌన్ వైపే అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే.. తెలంగాణలో ఈ బుధవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఉదయం గం.10 వరకు అన్నీ కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవచ్చని తెలియచేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మద్యం కోసం పలు వైన్షాపుల వద్ద […]