మద్యం ప్రియులకు ఇది జీర్ణించుకోలేని వార్తే. గుండెని రాయి చేసుకోవాల్సిన వార్త. మద్యం ఉరుము అయితే అందులో మందుబాబులు మెరుపులు. మద్యం సంక్రాంతి ముగ్గయితే.. అందులో మందుబాబులు గొబ్బెమ్మలు. అలాంటి గొబ్బెమ్మని గంగిరెద్దు వచ్చి తొక్కినట్టు.. మద్యం సీసాలను రోడ్డు రోలర్ తో తొక్కిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అని గుండెలు పగిలేలా ఏడుస్తారు మద్యం ప్రియులు. మందు ఏమైనా చెట్టుకి కాస్తుందా? అంతలా రోడ్డు రోలర్ తో తొక్కించే బదులు మందు లేక […]
మనం తాగే వాటర్ బాటిళ్లలో కానీ కూల్ డ్రింక్స్ లో కానీ అప్పుడప్పుడు బొద్దింకలు, ఎలుకలు, పాములు వంటివి కనిపించిన ఘటనలు అనేకం చూశాము. అచ్చం ఇలాగే ఇటీవల మద్యం సీసాలో చనిపోయిన కప్ప దర్శనమిచ్చింది. ఇటీవల వెలుగు చూసిన ఈ వింతైన ఘటనతో స్థానికలు షాక్ కు గురవుతున్నారు. అసలు ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. కోర్బాలోని హర్దిబజార్ లో ప్రభుత్వ మద్యం షాపులో ఓ యువకుడు […]
Liquor Bottles: మద్యం ప్రియులు కచ్చితంగా గుండెలు బాదుకోవాల్సిన విషయమే ఇది. కళ్ల ముందే వేలాది మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్ కింద వేసి తొక్కించారు పోలీసులు. బుధవారం ప్రకాశం జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ సమక్షంలో ఈ అక్రమ మద్యం బాటిళ్ల ధ్వంసం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు ఎస్ఈబీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి తెస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. దీంతో […]
అది ముంబై-అహ్మదాబాద్ నేషనల్ హైవే.. రోడ్డుపై భారీగా పడి ఉన్న విదేశీ మద్యం బాటిళ్లు. వీటిని తీసుకునేందుకు జనాలు భారీగా ఎగబడ్డారు. ఒకరిని తోసుకుంటూ మరొకరు మీద మీద పడుతూ చేతికందని బాటిళ్లను సైతం అందుకునేందుకు స్థానిక జనాలతో పాటు వాహనదారులు కూడా ఎగబడ్డారు. ఇదే దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు హైవే మీద విదేశీ మద్యం బాటిళ్లు ఎక్కడివని ఆలోచిస్తున్నారా? ఇక విషయం ఏంటంటే? వల్సాద్‌లోని డుంగ్రీ సమీపంలో జాతీయ […]
ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అనే సామెత బాగా ఒంటపట్టించుకున్న ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనానే మద్యం బాటిళ్ల సరఫరా చేస్తున్నాడు. పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మద్యం బాటిళ్లు సరఫరా చేసిన కానిస్టేబుల్ వ్యవహారంలో ఎస్ఐని బుక్కయ్యాడు. నల్లొండ జిల్లా వాడపల్లి పీఎస్ పెట్రోలింగ్ వాహనంలో రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ మద్యం సీసాల పెట్టెలను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు తరలించాడు. పోలీసుల వాహనం కావడంతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అధికారు […]