వేసవికాలంలో కూడా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అకాల వర్షాల కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా దీనికి తోడు పిడుగుపాటు కారణంగా ప్రాణాలు విడుస్తోన్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఇక తాజాగా పిడుగుపాటు కారణంగా 14 మంది మృతి చెందారు. ఆ వివరాలు..
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొంతమది రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, పిడుగు పాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
అరగంటపాటు ఏకధాటితో కురిసిన పిడుగుల వానకు ప్రజలు భయపడిపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వేల పిడుగులు పడటంతో జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఇటీవల దేశంలో పలు చోట్ల బీభత్సమైన వర్షాలు పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల రాళ్ల వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. వడగళ్ళ వానకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పంట నష్టంతో విల విలాడిపోతున్నారు. కొన్ని చోట్లు పిడుగు పాటుకు పశువులు కూడా మరణించాయి.
ఈ ఆధునిక కాలంలో మనిషి ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఎన్నో విప్లవాత్మక ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు. భూమి, ఆకాశం, సముద్రం అన్నింటా తన ఆదిపత్యాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా వర్షాలు పడుతున్నపుడు మెరుపులు వస్తుంటాయి.. మెరుపు ఎంత వేగంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇవి గంటకు 4.3 లక్షల కిలో మీటర్ల వరకు వేగాన్ని కలిగి ఉంటాయి. ఈ మెరుపులు ఎంతో శక్తివంతంగా ఉండమే కాదు.. కాంతి వేగంతో దూసుకు వెళ్తాయి..అంటే సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల […]
వర్షాకాలం ప్రారంభం అయ్యింది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం, ఊహించడం కష్టం. ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక భాగ్యనగరంలో వర్ష బీభత్సం ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించేవాడికే తెలుస్తుది. ఇక వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా సహజం. అందుకే వాతావరణంలో కాస్త మార్పు వచ్చినా జాగ్రత్తగా సురక్షిత ప్రదేశంలోకి చేరాలి. అయితే మన దగ్గర చాలా మంది వర్షం ప్రారంభం కాగానే చెట్ల కిందకు పరిగెడతారు. అలా చేయడం చాలా ప్రమాదం […]
ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో.. ఒక్కోసారి అంతే ప్రమాదకారిగా మారుతుంటుంది. సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కొన్నిసార్లు కొండలు విరిగిపడటం, సముద్రాలు ఎగిసి పడటం, జోరు వానకు ఇళ్లు కొట్టుకు పోవడం ఇలా ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కానీ, జోరు వానతో పాటు కొన్నిసార్లు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా వస్తుంటాయి. విదేశాల్లో అయితే పెద్ద పెద్ద సుడిగాలులు(టోర్నెడోస్) కూడా వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఓ కారుపై పిడుగు పడిన వీడియో యూట్యూబ్ […]
ఇంటర్నేషనల్ డెస్క్- వర్షాకాలం మొదలైంది. ఇక ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో ఉహించలేము. వర్షాకాలంలో రోడ్లపై వాహనాల్లో ప్రయాణించే వారు చాలా జాగ్రత్తగా వెళ్లాలి. ఎందుకంటే వాననీటికి వెహికిల్స్ స్కిడ్ అవుతుంటాయి. అంతే కాదు వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తుంటాయి. అందుకే వర్షంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదంటారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కురిసే వానలో బయట తిరగడం అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకుల […]