బాలికలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఓ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. అద్భుతమైన బెనిఫిట్స్ తో పాలసీని రూపొందించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ పాలసీని తీసుకుని లబ్ధిపొందొచ్చు.
చాలా మంది పాలసీలు కడుతుంటారు. పాలసీ కట్టిన వారు సడన్ గా చనిపోతే నామినీగా ఉన్న కుటుంబ సభ్యులకు బీమా వస్తుంది. అయితే కొంతమంది డబ్బులకు కక్కుర్తిపడి చావు తెలివితేటలు చూపిస్తున్నారు. బతికుండగానే చనిపోయినట్టు నాటకం ఆడి బీమా సంస్థలను మోసం చేయాలని చూస్తున్నారు. తాజాగా ఓ ముఠా చావు తెలివితేటలు ఉపయోగించి ఎల్ఐసీ నుంచి రూ. 2 కోట్లు నొక్కేద్దాం అనుకుంది. కానీ చివరకు ఒక తప్పు వల్ల దొరికిపోయింది.
భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నదే మీ ఆలోచనా..! అయితే, ఇప్పటి నుంచే పొదుపు మార్గాలపై అన్వేషించండి. ఎటువంటి ఆర్థిక కష్టమొచ్చినా/ లక్షల రూపాయల అవసరమొచ్చినా మీకు ఆసరాగా ఉండేవి.. మీరు పొదుపు చేసిన డబ్బులు మాత్రమే. ఈ విషయాన్ని మరువకుండా వెంటనే పొదుపు చేయడం ఆరభించండి..
మధ్యతరగతి ప్రజలు లక్షలకు.. లక్షలు ఒక్కరోజులో సంపాదించడం చాలా కష్టం. రూపాయి.. రూపాయి.. పోగేసినా, రేపొద్దున ఏ కష్టం వస్తుందో తెలియదు. దేనికి ఖర్చువుతోందో తెలియదు. కనుక భవిష్యత్ అవసరాల కోసం ఏదేని పాలసీలను లేదా పొదుపు పథకాలను ఎంచుకోవడం ఉత్తమం. అలాంటి అద్భుతమైన ప్రయోజనాలు అందించే పథకాలు, పాలసీలు ఎన్నో ఉన్నాయి. అయితే అందులో ఏది మంచిది, మనకు ఏది సరైనది ఎంచుకోవటమే ముఖ్యం. అందులోనూ.. ఎలాంటి టెన్షన్, రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి […]
ఇప్పుడున్న పరిస్థితిల్లో లక్షలు సంపాదించడం అనేది అసాధ్యం. చాలీ చాలని ఆదాయం.. దానికి తోడు పెరిగిపోతున్న ఖర్చులు. ఇవి చాలవన్నట్టు అప్పులు. ఇలా అనేక బడ్జెట్లతో మధ్యతరగతి, పేదవారి జీవితం తడిసి మోపెడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కొంత పోగేయాలని ప్రతీ తండ్రి కలలు కంటాడు. అలా అని లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించడం అందరకి సాధ్యమయ్యే పని కాదు. వీరికున్న ఏకైక మార్గం.. రూపాయి.. రూపాయి పోగేయడమే. […]
ఇప్పుడున్న పరిస్థితిల్లో ప్రతి ఒక్కరూ లక్షలు సంపాదించడం అనేది అసాధ్యం. చాలీ చాలని ఆదాయం.. దానికి తోడు పెరిగిపోతున్న రెంటు, కరెంటు బిల్లు, రీఛార్జ్ లు, ఇంటి ఖర్చులు, స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు, ఇవి చాలవన్నట్టు అప్పులు.. ఇలా అనేక బడ్జెట్లతో మధ్యతరగతి, పేదవారి జీవితం తడిసి మోపెడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కొంత పోగేయాలని ప్రతీ తండ్రి కలలు కంటాడు. లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించలేడు. […]
LIC Jeevan Labh Policy: Lakhఇన్సూరెన్స్ ప్లాన్లను కొనుగోలు చేసే విషయంలో భారతీయులకు మొదట గుర్తుకు వచ్చేడి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సంస్థ. ఎందుకంటే అది దేశంలో పురాతనమైన, ప్రాచుర్యం పొందిన ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి. ప్రభుత్వ-మద్దతుగల ఈ కంపెనీ అన్ని వయస్సుల వ్యక్తుల కోసం అనేక రకాల ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్లను అందిస్తోంది. బ్యాంక్ ఎఫ్‌డీలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ప్లాన్‌ల తర్వాత.. LIC పాలసీలు భారతీయులకు ఇష్టమైనవిగా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు బీమా […]