అప్పటి తరం హీరోలు ప్రజలతో మాట్లాడాలంటే పత్రికల్లో రాసిన లేఖల ద్వారానే మాట్లాడేవారు. ఆ పత్రికల్లో తమ అభిమాన హీరోలు రాసిన మాటలను చదువుకుని మురిసిపోయేవారు. మరి ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ స్వహస్తాలతో రాసిన కృతజ్ఞత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆ చేతిరాత ఎలా ఉందో చూసేయండి.
పూర్వ కాలంలో ఏదైనా సమాచారం పంపాలంటే పావురాలను పంపించేవారు. ఆ తర్వాత ఉత్తరాల వ్యవస్థ వచ్చింది. ఏ సంప్రదింపులైనా సరే ఉత్తరాల ద్వారా పంచుకునేవారు. అయితే కొన్నిసార్లు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఘనకార్యాల వల్ల ఉత్తరాలు చేరాల్సిన చోటికి సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి.
పుల్లారెడ్డి స్వీట్స్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వీట్స్ లో తమకంటూ ఓ బ్రాండ్ ను ఏర్పాటు చేసిన సంస్థ.. పుల్లారెడ్డి స్వీట్స్. దేశ వ్యాప్తంగా అనేక బ్రాంచ్ లు సైతం ఈ సంస్థకు ఉన్నాయి. అలానే పలు ఇంజినీరింగ్ విద్యాసంస్థలు సైతం పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి నడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల కొంతకాలం క్రితం కోడలు ప్రజ్ఞారెడ్డి ఇష్యూతో పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ […]
కొందరు పుట్టుక అసాధారణమైనది. కొందరు జీవితం అసామాన్యమైనది. తమకు, తమ తల్లిదండ్రులకే కాకుండా తాము పుట్టిన ఊరికి, జిల్లాకి సైతం గొప్ప పేరు తీసుకొస్తారు. అలాంటి గొప్ప వ్యక్తుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. మామూలు కుర్రాడిలా అందరిలానే ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నట శేఖరుడిగా ఎదిగారు. మాస్ హీరోగా, క్లాస్ హీరోగా, సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు అనిర్వచనీయం. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోకూడదని తీసుకున్న […]
పెళ్లి.. ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. యవ్వనంలో ఉండగా.. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తే బాగుంటుందనిపిస్తుంది.. కానీ ఆ తర్వాత ఓ వయసు వచ్చాక జీవితంలో ఓ తోడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక పెళ్లి విషయంలో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిలకు ఎక్కువ భయాలు, ఆశలు, కోరికలు ఉంటాయి. ఎందుకంటే.. సుమారు 20 ఏళ్ల పాటు తల్లిదండ్రుల వద్ద గారాబంగా పెరిగిన అమ్మాయి.. ఉన్నట్లుండి పెళ్లి పేరుతో మరో కుటుంబానికి తరలి వెళ్తుంది. కొత్త […]
సాధారణంగా దొంగతనాలు జరిగితే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే.. దొంగిలించిన సొత్తు దొరకడం కష్టం. కొందరి విషయంలో ఏళ్ల తరబడి ఎదురు చూసినా ఫలితం ఉండదు. కానీ అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవసరం నిమిత్తమో లేక మరే ఇతర కారణాల వల్లనో దొంగతనాలు చేసే కొందరు.. చాలా కాలం తర్వాత తప్పు తెలుసుకుని.. తిరిగి వాటిని అప్పగించే సంఘటనలను ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా ఈ కోవకు […]
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే తీసుకొచ్చిన బిల్లు జీఎస్టీ (GST).”ఇది సామాన్యుల బిల్లు” అని జీఎస్టీని సభలో ప్రవేశపెట్టే ముందు బీజేపీ నాయకులు చెప్పిన మాటా. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని నిత్యవసరాలపై జీఎస్టీని పెంచారు. ఇలా టాక్స్ పెంచడం వల్ల మా అమ్మ నన్ను కొడుతోంది అని 1వ తరగతి పాప ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసింది. మరి ఆ […]
ప్రేమ చాలా అందమైన అనుభూతి.. ఒకప్పుడు ప్రేమికులు ఉత్తరాలు, గ్రీటింగ్స్ ద్వారా తమ ప్రేమను వ్యక్త పరిచేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. తమ గర్ల్ ఫ్రెండ్స్‌కు ప్రపోజ్ చేసేందుకు టెక్నాలజీనే వాడుతున్నారు. పలు రకాల సోషల్ మాద్యమాల ద్వారా తమ ప్రేమను వ్యక్తపర్చుతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం తన ప్రేమను ప్రేమలేఖ ద్వారా ప్రేయసికి తెలపాలనుకున్నాడు. కానీ అదే అతనికి శాపంగా మారింది. ఈ ఘటన రోహ్తాస్‌లోని బిక్రమ్‌గంజ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వార్ పీక్స్‌కు చేరింది. ఇప్పటికే ఆయన అనేక విధాల ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇబ్బందికరంగా మారారు. అయితే ఆయన్ను పదవి నుంచి తప్పించేలా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు.. కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అన్నా న్యాయస్థానాల ద్వారా ఊరట పొందుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు సైతం రఘు రామను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మోదీ […]
Letter To Minister KTR Asking Medical Aid: సాధారణంగా పిల్లలకు కష్టం వస్తే.. తల్లిదండ్రులు విలవిల్లాడాతారు. వారిని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. తమ ప్రాణాలు అడ్డువేసి మరి బిడ్డలను కాపాడుకుంటారు. బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తారు. మరి పిల్ల బాగు కోసం ఇంతలా ఆలోచించే తల్లిదండ్రులకే కష్టం వస్తే.. ఆదుకునేవారు లేక.. ఎవరిని సాయం అడగాలో తెలియక.. ఆ పసి ప్రాణాలు ఎంత విలవిల్లాడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదుగో ఇలాంటి కష్టాన్నే […]