Mitchell Johnson vs Yusuf Pathan: రెండ్రోజుల క్రితం లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో చోటుచేసుకున్న యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ గొడవ అందరకి సంగతి తెలిసిందే. మైదానంలోనే గొడవకు దిగిన ఈ దిగ్గజ ఆటగాళ్లు దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. లెజెండ్స్ లీగ్ అని పేరు పెట్టుకొని మైదానంలో ఇలా గొడవలకు దిగడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టోర్నీ నిర్వాహకులు మిచెల్ జాన్సన్ మ్యాచ్ ఫీజులో కోత […]
టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీకి భారత మాజీ ఆటగాళ్లతో విభేధాలుండేవా? లేదంటే కావాలనే అలా సృష్టిస్తున్నారా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం తెలియనప్పటికీ.. ధోనీ పేరు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. టీమిండియా మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ ధోనీ వల్లే నాశనమైందన్నది.. దాని సారాంశం. ఈ విషయంపై.. ధోనీ అభిమానులకు, ధోని హేటర్స్ కు మద్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. దీనిపై.. ఇర్ఫాన్ పఠాన్ […]
Legends League Cricket 2022: భారత్ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ ఫ్యాన్స్‌కు అసలు సిసలు మజాని అందిస్తోంది. టీ20ల్లో సెంచరీ చూడడమే అరుదు అనుకుంటే.. ఒక్కో మ్యాచ్‌లో రెండేసి సెంచరీలు కూడా నమోదవుతున్నాయి. వయసు మళ్ళినా మాజీ క్రికెటర్లు మాత్రం తమలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు. అలాంటి ఉత్కంఠభరిత మ్యాచుల నడుమ అనుకోని ప్రమాదం ముంచుకొచ్చింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ హోటల్ గదిలో పాము కలకలం సృష్టించింది. ఆ […]
క్రికెట్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న లెజెండ్స్ అంతా మళ్లీ బ్యాట్ పట్టుకుని తమ సత్తా చాటుతున్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ అనే పేరిట ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఒక ఎడిషన్ కూడా పూర్తి చేసుకున్నారు. సెప్టెంబర్ 16 నుంచి మరో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం నాలుగు ఫ్రాంచైజీలు ఉన్నాయి. అదానీ గ్రూప్ సొంతమైన గుజరాత్ జెయింట్స్, జీఎంఆర్ స్పోర్ట్స్ వారి ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ గ్రూప్ […]
సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ చేస్తుండగా.. సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, మొహమ్మద్ కైఫ్ లాంటి మాజీ క్రికెటర్లు ఆడుతుంటే చూసేందుకు రెండో కళ్లు సరిపోవు. నైంటీస్‌లో వీరి ఆటను చూసి వారి అభిమానులుగా మారిపోయిన వారికి మరోసారి వారి ఆటను చూసే భాగ్యం కలగనుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో భాగంగా దిగ్గజ మాజీ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. వయసు మీద పడుతున్నా.. ఒక మంచి కాజ్ కోసం, తమ అభిమానుల కోసం బరిలోకి దిగేందుకు […]
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు సర్వం సిద్ధమైంది. వేదికలు, తేదీలతో పాటు ఏ జట్టులో ఏఏ ఆటగాళ్లు ఉన్నారో స్పష్టమైంది. టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియా మహారాజాస్‌కు జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అలాగే వరల్డ్ జెయింట్స్ టీమ్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇండియా మహారాజాస్-వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. మన దేశానికి స్వాతంత్ర వచ్చి 75 సంవత్సరాలు […]