టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ గ్రౌండ్‌లోకి దిగుతున్నాడంటూ తనపై వస్తున్న వార్తలను ఖండించాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్‌లో తాను ఆడబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ఇంతకుముందు ఎల్‌ఎల్‌సీ నిర్వాహకులు ఒక పత్రికా ప్రకటనలో.. ‘ఇతర దిగ్గజాలతో ఆడటం చాలా సరదాగా ఉంటుంది అని గంగూలీ పేర్కొన్నట్లు ప్రస్తావించగా.. సదరు ప్రస్తావనను గంగూలీ తోసిపుచ్చాడు. రెండో ఎడిషన్‌లో తాను పాల్గొనడం లేదని, అవన్నీ వట్టి […]