దేశంలో ఎక్కడో అక్కడ వరకట్న వేధింపుల కారణంగా ఎంతోమంది మహిళలు బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా.. అత్తింటి వేధింపులు కొనసాగుతూను ఉన్నాయని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైవంతెనల నిర్మాణంలో ఒక్కోసారి నిర్మాణలోపమో, నాణ్యతా లోపమో కానీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్‌లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి పది మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాద్ లో ఎల్బీనగర్ కి 8 కి.మీ. దూరంలో రూ. 25 లక్షలకే 150 గజాల స్థలం దొరుకుతుందంటే నమ్ముతారా? కానీ తక్కువ బడ్జెట్ లో తక్కువ ధరకే స్థలాలు అందుబాటులో ఉన్నాయి.
నడి రోడ్డుపై వాహనాలు నిలుపుతూ.. ట్రాఫిక్ జామ్‌కు కారకులవుతున్నారు వాహన దారులు. ఎక్కడ పడితే అక్కడే వాహనాలు నిలిపి వేసి ముచ్చట్లు పెడుతుంటారు కొందరు. ఇక కారు నడిపే వాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలుపుతుంటారు. కారు డోరు తెరిచే సయమంలో కూడా వెనుక నుండి ఎవరైనా వస్తున్నారా అని చూడకుండా కారు తలుపులు తీసేస్తుంటారు.
పోలీసులు కళ్లు గప్పి క్రికెట్ బెట్టింగ్ కాస్తున్నారా..? అయితే జాగ్రత్త. అలాంటి వారిని పోలీసులను తమదైన టెక్నాలజీ సాయంతో పట్టేసుకుంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారిస్తే వంద కోట్ల రూపాయలు పోగొట్టుకున్నట్లు బయటపడింది.
దేశంలో నోట్ల రద్దు కారణంగా సామాన్యులు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో అందరికి తెలుసు. బ్యాంకుల వద్ద, ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద యెత్తున క్యూ కట్టడమే కాదూ..గంటలు గంటలు పడిగాపులు కాశారు. ఈ సమయంలో ఓ రకమైన కమిషన్ దందా కూడా నడిచింది. ఇప్పుడు నోట్ల రద్దు అవుతున్నాయంటూ సరికొత్త మోసానికి పాల్పడిందో ముఠా.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పేలుడు ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాధారణంగా కెమికల్ ఫ్యాక్టీరీల్లో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలు సైతం రాళ్లు తొలగించే క్రమంలో పేలుడు పదార్ధాలను అమర్చడంతో భారీ పేలుళ్లు సంభవిస్తుంటాయి.. కొన్ని సమయాల్లో వీటి వల్ల ప్రాణాలకు ప్రమాదమే కాదు.. ఆస్తి నష్టం కూడా వాటిల్లుతుంది.
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ వ్యవహారం మర్చిపోకముందే.. పదవ తరగతి ఎగ్జామ్ పేపర్లు వరుసగా లీక్ కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లాలో తాండూర్ తెలుగు పేపర్ లీక్ కాగా.. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.