ఇప్పటికే పలు టెక్ దిగ్గజ కంపెనీలు తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి ఉద్యోగులకు ఆందోళన కలిగించాయి. తాజాగా ఫేస్ బుక్ సంస్థ కూడా తమ ఉద్యోగులకు గుండెల్లో బాంబు పేల్చింది. ఫేస్ బుక్ మాతృ సంస్థ.. మెటా ప్లాట్ ఫామ్స్ ఇన్కార్పొరేటెడ్ కంపెనీ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తమ కంపెనీలో పని చేస్తున్న 13 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. 11 వేల […]
దిగ్గజ టెక్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ కొన్ని కంపెనీలు ఏదో సాకు చెప్పి ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు పలు రకాల సాకులు చెప్పి ఉద్యోగులను బయటకు గెంటివేసింది. మూన్ లైటింగ్ అని, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారని, ఆర్థిక మాంద్యం ఇలా రకరకాల కారణాలు చెప్పి చాలా మంది ఉద్యోగులను తీసేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి సేల్స్ ఫోర్స్ కంపెనీ చేరిపోయింది. పేరులో ఉన్న ఫోర్స్ కి తగ్గట్టే అంతే ఫోర్స్ గా […]
కరోనా.. ఎందరో జీవితాలను రోడ్డున పడేసింది. చాలా మంది ఉపాధి కోల్పోయారు. చాలా కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. చిన్న చిన్న కంపెనీలు మాత్రమే ఇలా చేయడం లేదు.. బడా కంపెనీలు, ఎంఎన్‌సీలు సైతం.. ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఫేస్‌బుక్ ఈ జాబితాలోకి చేరింది. కంపెనీ చరిత్రలో మొదటి సారిగా భారీ స్థాయిలో ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రెడీ అయ్యింది. ఏకంగా 12 వేల మందిని […]
ప్రపంచ దేశాల్ని పట్టిపీడిస్తున‍్న ఆర్ధిక మాంధ్యం కారణంగా దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు, ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించడానికి సైతం వెనుకాడటం లేదు. ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీ, తమ ఉద్యోగులను తమ ఇళ్లకు సాగనంపుతున్నాయి. మైక్రోసాఫ్ట్, షాపిఫై కంపెనీల బాటలో అమెజాన్ కూడా చేరింది. తన చరిత్రలోనే తొలిసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసేసింది. ఏకంగా లక్ష మంది ఉద్యోగులపై వేటు వేసింది. అమెజాన్ వార్షిక ఫలితాల నేపథ్యంలో ఆ […]
బెటర్.కామ్ కంపెనీ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. జూమ్ మీటింగ్‌లోనే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ఏకంగా 900 మందికి చేదువార్త చెప్పారు ఆ కంపెనీ సీఈఓ. బెటర్.కామ్ కంపెనీకి సీఈఓ అయిన ఇండో-అమెరికన్ విశాల్ గార్గ్ ఇటీవల ఆయన కంపెనీ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ పెట్టారు. పెర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ ఆధారంగా కొంత మంది ఉద్యోగులకు కాల్ షెడ్యూల్ చేశారు. వీడియో కాల్ మొదలయ్యాక.. సీఈవో విశాల్ మాట్లాడుతూ.. ఇప్పుడు మీకో షాకింగ్ న్యూస్ అన్నారు. ‘‘మీరు ఈ […]