ప్రేమ పేరుతో దగ్గరవ్వడం.. నువ్వే నా ప్రపంచమంటూ మాయమాటలు చెప్పడం.. సినిమాలకు, షికార్లకు తిప్పడం.. మోసం చేయడం ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరిగేవే. కాకుంటే.. ఈ కథలో యువకుడు ఒకడుగు ముందకేసి పెళ్లిచేసుకున్నాక మోసం చేయాలని చూశాడు. ప్రేమపేరుతో దగ్గరైన యువకుడు, ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకొని.. ఐదు నెలలు కాపురం చేసి.. అనంతరం ముఖం చాటేశాడు. దీంతో బాధిత యువతి న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి […]
స్టీల్ ప్లాంటా? షిప్ యార్డా? ఏష్ యార్డా? జింకా? బంకా? అని బొక్కులోది నాలుగైదు కంపెనీ పేర్లు చెప్పి.. ఉద్యోగం పేరుతో మోసాలు చేసే సమోసా గాళ్ళు చాలా మందే ఉంటారు. ఉద్యోగం ఎందులో కావాలో చెప్పండిరా బాబూ. మీకు ఉద్యోగం ఇప్పిస్తానంటే నమ్మరేటి మీరు? ఏటి నమ్మరా మీరు. నాకు పెద్ద పెద్దోళ్ళందరూ పరిచయం ఉన్నార్రా బాబూ.. అని చెప్పి డబ్బులు తీసుకుని జంప్ అవుతారు. ఈ భూ పెపంచకంలో మనుషుల్ని ఈజీగా మోసం చేయడానికి […]
గతాన్ని తలచుకుని అక్కడే ఆగిపోకు. రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ కూర్చోకు. ఇవాళ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుని ఆచరించుకుంటూ పోవాలి. అదే జీవితం. కానీ కొంతమందికి చిన్న చిన్న సమస్యలు వచ్చాయని జాతకాలు చూపించుకునే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది దొంగ జ్యోతిష్కులను నమ్మి సర్వం కోల్పోతారు. ఇలా కోల్పోయిన వారిలో హైదరాబాద్ కి చెందిన యువతి ఉంది. చదువు లేని వాళ్ళు మోసపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ […]
అనసూయ గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ అబ్యూజర్స్ పై పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా కొంతమంది నెటిజన్లు అనసూయని టర్గెట్ చేస్తూ వచ్చారు. ఆంటీ అని సంబోధిస్తూ.. బూతులతో అబ్యూజ్ చేస్తూ వచ్చారు. వీరిపై సైబర్ క్రైమ్ పోలీసులకి అనసూయ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆమెపై వేధింపులు ఆగలేదు. ఎక్కడో ఇంట్లో కూర్చుని అనసూయ వ్యక్తిగత జీవితంపై అభ్యంతరకర కామెంట్లు వచ్చాడు ఒక యువకుడు. అతనిపై ఈ నెల 17న సైబర్ క్రైమ్ […]
సృష్టి కర్త ఒక బ్రహ్మ.. ఆ బ్రహ్మను సృష్టించినదొక అమ్మ అని అంటారు. అందుకే తల్లిని మించిన దైవం లేదు. సృష్టికి ప్రతిసృష్టి అమ్మ. అలాంటి అమ్మని తిట్టాలంటేనే నోరు రాదు. అలాంటిది కొట్టడానికి చేతులు ఎలా వస్తాయో అర్ధం కాదు. అమ్మ విలువ తెలిసినవాళ్ళెవరూ తల్లిపై చేయి చేసుకోరు. కనీసం కొట్టేటప్పుడైనా.. ఆమె ఏడుపు చూసి అయినా, ఆ తల్లి ముఖం చూసైనా ఆపకపోతే ఎలా? నడి రోడ్డు మీద కన్న తల్లి అని కూడా […]
ఇంట్లో కుటుంబ సభ్యుల్లో, స్నేహితులు, సన్నిహితుల దృష్టిలో ఈ అబ్బాయి చాలా మంచోడు అన్న పేరు ఉంది. కానీ చేసేవన్నీ చెత్త పనులు. 36 ఏళ్లలో 31 మంది ఆడవారిపై అత్యాచారం చేశాడు. 40 ఏళ్లుగా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. చివరికి దొరికాడు. దొరికే సమయానికి చచ్చాడు. ఆ సీరియల్ రేపిస్ట్ పేరు కీత్ సిమ్స్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వాసులని 30 ఏళ్ల పాటు వరుస అత్యాచారాలతో వణికించాడు. అత్యాచారానికి పాల్పడిన దాదాపు 40 ఏళ్ల తర్వాత […]
గుజరాత్ మోర్బీ నగరంలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని కోర్టులో హాజరుపరిచారు. మచ్చు నదిపై వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టిన ఒరెవా కంపెనీని ప్రాసిక్యూటర్ తప్పుబట్టారు. మరమ్మత్తు పనులకు ఒరెవా కంపెనీకి అర్హత, అనుభవం లేకపోయినా.. కంపెనీ వంతెన పునరుద్ధరణ పనులకు పూనుకుందని.. 2007, 2022 సంవత్సరాల్లో వంతెన మరమ్మత్తు పనులకు కాంట్రాక్టు తీసుకున్నట్లు మోర్బీ […]
తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. యజమానులు తాళం వేసుకుని ఊరెళ్ళడం పాపం.. రాత్రుళ్ళు ఇళ్లలో దూరి మొత్తం ఊడ్చేస్తున్నారు. దొంగలకి సెలబ్రిటీలు, సాధారణ జనులని తేడా తెలియదు.. వారి కంటికి అందరూ సమానమే. మనుషులు చిన్నోళ్ళా, పెద్దోళ్లా అని చూడరు. కేవలం వస్తువులు చిన్నవా, పెద్దవా అని మాత్రమే చూస్తారు. వారి ఫోకస్ కేవలం విలువైన వస్తువుల మీదనే. అవి ఎవరి ఇంట్లో ఉన్నా ఎత్తుకెళ్లిపోతారు. ఇలాంటి అడ్డ కత్తెరలకి.. తెర […]
డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు మనుషులు. చివరికి మనుషులని చంపేందుకు కూడా వెనుకాడరు. ఆస్తి కోసం తోడబుట్టిన వాళ్ళని చంపేస్తున్నారు. కన్నవాళ్ళని సైతం కడతేరుస్తున్నారు. కసాయి వాళ్ళున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపేందుకు కుట్ర పన్నాడో కసాయి కొడుకు. ఎప్పుడో ఆస్తి పంపకాలు జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఆ ఆస్తి విలువ కోట్లలో ఉందని, ఆస్తి సరిగా పంచలేదన్న నెపంతో కన్నవాళ్లనే లేపేయాలనుకున్నాడు. ఆ తర్వాత తమ్ముడితో తాడో పేడో తేల్చుకోవాలనుకున్నాడు. […]
ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో కొంతమంది మైనర్లు ప్రేమలో పడుతున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఆకర్షణని ప్రేమ అనుకుని బతుకుతున్నారు. లేత వయసు కాబట్టి పరిపక్వత ఉండదు. చిన్న చిన్న కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఫోన్ ఎత్తలేదని, గిఫ్ట్ ఇవ్వలేదని, పొగడలేదని ఇలా సిల్లీ రీజన్స్ కి కూడా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. తాజాగా ఒక బాలిక తనను కలవడానికి బాయ్ ఫ్రెండ్ రాలేదని పురుగుల మందు తాగింది. అయితే తనతో పాటు […]