దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్. ఆమె గొంతుమూగబోయి అప్పుడే ఏడాది కాలం అయిపోయింది. 2022 ఫిబ్రవరి 6న కరోనాతో బాధపడుతూ లత తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం భారతీయ సినీ రంగానికే కాక.. యావత్ దేశానికే తీరని శోకం మిగిల్చింది. అలాగే ఇండియన్ క్రికెట్ కూడా లత మృతితో కన్నీళ్లు పెట్టుకుంది. భారత క్రికెట్‌తో లతాది తల్లీబిడ్డల అనుబంధం. ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కొన్ని దశాబ్దాలుగా లత బతికి ఉన్నన్ని రోజులు స్వదేశంలో […]
గాన కోకిల లతా మంగేష్కర్ కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఫిబ్రవరి 6న మృతి చెందిన సంగతి తెలిసిందే. లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలపగా.. షారుక్ ఖాన్ సంతాపం తెలిపిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. లతాజీ పార్థీవ దేహానికి నివాళులర్పించే క్రమంలో షారుక్ ఖాన్ ప్రార్థనలు చేశారు. అనంతరం మాస్క్ తీసి.. ఊదారు. అయితే కొందరు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. షారుక్ ఖాన్ లతాజీ […]
గాన కోకిల లతా మంగేష్కర్ కరోనాతో బాధపడుతూ ఫిబ్రవరి 6న మృతి చెందిన సంగతి తెలిసిందే. లత మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ముంబైకి వచ్చి.. లత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించారు. లత మృతి అనంతరం కేంద్రం రెండు రోజుల దేశ వ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించింది. ఇది కూడా చదవండి : లతా మంగేష్కర్ ఆస్తుల […]
గాన కోకిలగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మృతి చెందారు. తన గాత్రంతో భారత సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. హిందీ, మరాఠీ, తెలుగు సహా వివిధ భాషల్లో 30వేలకు పైగా పాటలు పాడి.. సంగీత ప్రియుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయారు. ఇక ఏళ్ల పాటు బాలీవుడ్ ని తన గాత్రంతో ఏలారు లత. కొన్ని దశాబ్దాల పాటు ఆమె టాప్ గాయనిగా కొనసాగారు. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా టాప్ లోనే […]
గాన కోకిల, భారత రత్న లతా మంగేష్కర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆ మధుర గానం మూగబోవడంతో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశంలోని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు లతా దీదీ మృతికి సంతాపం తెలిపారు. అలాగే పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ కూడా లతా మంగేష్కర్ మృతికి తన సంతాపం తెలిపారు. ఒక స్వర్ణయుగం ముగిసిందని, ఆ మధుర గానం మన అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని […]
భారత గానకోకిల లతా మంగేష్కర్.. శాశ్వతంగా కనుమూయడంతో సంగీత ప్రపంచం మూగబోయింది. కొన్ని దశాబ్దాలుగా లతా మంగేష్కర్ తన మధురమైన గాత్రంతో సినీలోకాన్ని, సంగీత ప్రియులను అలరిస్తూ వచ్చారు. నిన్నటితో ఆమె శకం ముగియడంతో.. ఆమె అభిమానులంతా బాధాతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడిన లతా మంగేష్కర్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించని వారులేరు. ఇక ఆమె మృతికి నివాళి అర్పిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.. లతా మంగేష్కర్ సైకత శిల్పాన్ని […]
గాన కోకిల లతా మంగేష్కర్ కన్ను మూసిన సంగతి తెలిసిందే. కోవిడ్ బారిన పడిన ఆమె.. ఫిబ్రవరి 6న తుది శ్వాస విడిచారు. అభిమానులు లత మరణ వార్తను ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో లత జన్మించిన మధ్యప్రదేశ్ ఇండోర్ లోని సిక్ మొహల్లా వీధి ప్రాంతానికి ఆమె పేరు పెట్టాలని అభిమానులు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 1929లో ఈ ప్రాంతంలోనే లతా మంగేష్కర్ జన్మించారు. ఆమె పుట్టిన ప్రాంతంలో ప్రస్తుతం ఓ […]
ముంబయి- గాన కోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొవిడ్ తో గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ, పరిస్థితి విషమించడంతో మరణించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి లతా మంగేష్కర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇటువంటి సమయంలో ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం 2019లో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఆడియో ఫైల్ ను తన ట్విట్టర్ […]
ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించారు మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్. ఆమె గాత్రం అమృతంలా ఉంటుంది. ఆమె చేత పాటలు పాడించుకోవాలని కోరుకోని సంగీత దర్శకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నైటెంగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం కన్ను మూశారు. ఆమె మృతి పాటల ప్రపంచంలో తీరని లోటు. 30కి పైగా భాషాల్లో పాటలు పాడిన లతా మంగేష్కర్ తెలుగులో మూడు పాటలు పాడారు. అవి […]
ప్రముఖ నేపథ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కన్ను మూశారు. లతా మంగేష్కర్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో గత నాలుగు వారాలుగా కరోనా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు మెరుగైన చికిత్స చేసినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. కరోనాతో పోరాడుతూ ఆదివారం (ఫిబ్రవరి 6) తుది శ్వాస విడిచారు. పలు భారతీయ భాషల్లో ఆమె వేల పాటలు పాడారు. లతాజీ పాడిన ప్రతి పాట ఆణిముత్యమే. ఆమె పాటల్లో ప్రేక్షకుల మదిలో నిలిచే టాప్ 10 […]