కొత్త ల్యాప్ టాప్ అయినా, కొత్త స్మార్ట్ ఫోన్ అయినా సరే సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. రూ. 50 వేల ల్యాప్ టాప్ ని రూ. 30 వేలకు, రూ. 25 వేలకు కొనే అవకాశం ఉంది. అలా అని సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ కాదండోయ్. కొత్తదే. బాగా పని చేసేదే. స్మార్ట్ ఫోన్ అయినా సరే సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. అదెలాగో మీరే చూసేయండి.
తక్కువ ధరలో మంచి కాన్ఫిగరేషన్, మంచి స్పెసిఫికేషన్స్ తో బెస్ట్ ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం. 80 వేల రూపాయలు విలువైన ల్యాప్ టాప్ ను మీరు ఆన్ లైన్ లో కేవలం 32 వేల రూపాయలకే పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఈ ల్యాప్ టాప్ డైరెక్ట్ గా రూ. 50 వేల తగ్గింపుతో లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
ప్రస్తుతం ల్యాప్ టాప్స్ వాడకం బాగా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టేజ్ నుంచే ఆన్ లైన్ క్లాసులు, ప్రాజక్టులు అంటూ ల్యాప్ వాడేస్తున్నారు. అయితే ల్యాప్ టాప్ కొనాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న విషయమే. కానీ, ప్రైమ్ బుక్ 4జీ ల్యాప్ టాప్ మాత్రం బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది.
మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ఓవర్ హీట్ అవుతుందా? ఉన్నట్టుండి సడన్ గా ఆగిపోతుందా? కంప్యూటర్ లో ఉన్న హీట్ సింక్, ఫ్యాన్లు.. ల్యాప్ టాప్ కోసం వాడే కూలింగ్ ప్యాడ్ వంటి వాటి వల్ల ప్రయోజనం లేదని బాధపడుతున్నారా? హీట్ కారణంగా ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ పాడవ్వకుండా ఉండడానికి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారా? అసలు హీట్ రాకుండా ఉంచే డివైజ్ ఏదైనా ఉంటే బాగుణ్ణు అని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ […]
హైదరాబాద్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. గత వారం ఒకే రోజు పలు చోట్ల దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఇళ్లల్లో కూడా దొంగతనాలు జరిగిన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో నగర వాసులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇవన్నీ దొంగల పనని పోలీసులు నిర్దారణకు వచ్చారు. కానీ పోలీసు అకాడమీలో చేతి వాటాన్ని ప్రదర్శించిన వ్యక్తి గురించి తెలుసుకుని అవాక్కవ్వడం వాళ్లవంతైంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్ర నగర్ లోని పోలీసు అకాడమీలో […]
చాలా మంది ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లతో నరకం అనుభవిస్తుంటారు. కొన్న కొత్తలో బాగానే పని చేస్తుంది. కానీ మన చేతుల్లోకి వచ్చిన కొన్ని రోజులకి దానికి పోయే కాలం వస్తుంది. పవర్ ఆన్ చేసిన వెంటనే రాదు. ఎవరో వెనక నుంచి ఆపుతున్నట్టు గ్యాప్ తీసుకుని కొంత సమయం తర్వాత వస్తుంది. ఈలోపు మనకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ల్యాప్ టాప్ ని విసిరి కొట్టాలనిపిస్తుంది. మన ఈగో హర్ట్ చేసిందన్న కోపంతో ముక్కలు ముక్కలుగా […]
ప్రస్తుతం అంతా ఆన్ లైన్ షాపింగ్ కోసం బాగా అలవాటు పడిపోయారు. గుండుసూది నుంచి నిత్యావసరాలు, గృహోపకరణాలు, గాడ్జెట్స్ ఇలా ఏది కావాలన్నా అంతా ఇ-కామర్స్ సైట్స్ లోనే కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్లుగా కొత్త కొత్త వెబ్‌సైట్స్ రావడం, ప్రముఖ ఇ-కామర్స్ సైట్స్ వాళ్లు భారీ డిస్కౌంట్స్ ప్రకటించడం చేస్తూనే ఉన్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ డేని ప్రకటించింది. జులై 23- 24 తేదీల్లో అమెజాన్ లో అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. కిచెన్ వేర్, […]
రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ఈ పేరు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇవాళ దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది అంటే.. దానికి కారణం జియోనే. జియో.. రాకముందు మొబైల్ వినియోగదారులు ఎక్కువగా.. ఎయిర్ టెల్ ను ఆశ్రయించేవారు. నెలకు 100 రూపాయలు పెడితే కానీ, 1 జీబీ డేటా వచ్చేది కాదు.. అది కూడా నెల వ్యాలిడిటీ. రోజుకింత ‘ఎంబీ’ చొప్పున ఆచి.. తూచి.. వాడుతూ నెల మొత్తం గడిపేవాళ్లం. కానీ, జియో వచ్చాక […]
ఈ మధ్యకాలంలో ఛార్జీంగ్ పెట్టిన మొబైల్, ల్యాప్ టాప్ లు పేలిపోతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇలా ఎలక్ట్రానికి వస్తువులు పేలిన సమయంలో కొందరు తీవ్రగాయాల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఛార్జీంగ్ పెట్టి వర్క్ చేస్తుండగా ల్యాప్ టాప్ పేలింది. దీంతో ఆ యువతి పరిస్థితి దారుణంగా మారింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారి పల్లెకు […]
జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ఇప్పటి వరకు అతి తక్కువ ధరకు ఫోన్స్ నే లాంఛ్ చేసిన ఆ కంపెనీ త్వరలో జియోబుక్ ల్యాప్ టాప్ ను తీసుకురానుంది. ఇప్పటిదాకా ఫోన్ల మార్కెట్ కే పరిమితమైన జియో ఇప్పుడు ల్యాప్ టాప్లనూ మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మూడు రకాల ల్యాప్ టాప్ లు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. వాటికి సంబంధించి ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికెట్లు కూడా వచ్చాయని […]