నయనతార నటించిన ఓ2 సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో నయనతార సహా కొంతమంది బస్సులో ప్రయాణిస్తుంటారు. కొంత దూరం వెళ్ళాక కొండ చరియలు విరిగి పడడంతో రోడ్డు అకస్మాతుగా బీటలు వారి విడిపోయి పెద్ద గుంత ఏర్పడుతుంది. ఆ సమయంలో అటుగా వస్తున్న బస్సు ఆ గుంతలో పడిపోతుంది. అదే సమయంలో వర్షం కూడా కురవడంతో బస్సుపైన మట్టి కూరుకుపోయి సమాధిలా తయారవుతుంది. లోపలున్న వాళ్లకి ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరి అవుతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే […]
నేషనల్ డెస్క్- హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 11 మంది మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. మరో 14 మంది గాయపడగా, 25 నుంచి 30 మంది ఆచూకీ గల్లంతయినట్టు అధికారులు తెలిపారు. కిన్నౌర్ జిల్లాలోని రెకాంగ్ పియో, సిమ్లా జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ […]