గృహలక్ష్మి సీరియల్ ద్వారా మనల్ని అలరిస్తున్న నటి కస్తూరీ శంకర్. తులసి క్యారెక్టర్లో ఆమె నటన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఎంతైనా సీనియర్ నటీమణి కదా. తెలుగులో సోగ్గాడి పెళ్లాం, నిప్పురవ్వ, చిలక్కొట్టుడు, అన్నమయ్య, ఆకాశవీధిలో వంటి సినిమాల్లో నటించింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్య మాళవిక మోహనన్.. పేరు ప్రస్తావించకుండా నయనతారను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేసింది. దానికి నయనతార కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. తాజాగా మాళవిక మరోసారి నయనతారను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. అవి తీవ్ర దుమారం లేపడంతో నయన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేడీ సూపర్ స్టార్.. ఇలా పిలిపించుకోవాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. మన తెలుగు చలనచిత్ర రంగంలో ఒక్క విజయశాంతికి మాత్రమే ఈ ఘనత సొంతం అయ్యింది. ఓ దశాబ్దం పాటు.., ఆమె అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలకి దీటుగా.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో ఫైట్స్ చేసి దుమ్ము రేపేసింది. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి.., వెండితెరకి దూరం అయ్యింది. కానీ.., ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చాక కూడా లేడీ సూపర్ […]