తూర్పు లద్దాఖ్‌లో 26 గస్తీ పాయింట్లను భారత్ కోల్పోయిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 గస్తీ పాయింట్లలో 26 గస్తీ పాయింట్లను మన దేశం కోల్పోయిందని అక్కడి సీనియర్ పోలీసు అధికారి ఒకరు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ‘తూర్పు లద్దాఖ్‌లోని కారకోరం పాస్ నుంచి చుమూర్ వరకు మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో భారత సాయుధ […]
‘నారా బ్రాహ్మణి..’ నందమూరి ఇంటి ఆడపడుచుగా, నారా వారి కోడలుగా ఆమె అందరికీ సుపరిచితమే. విదేశాల్లో పైచదువులు చదివిన బ్రాహ్మిణి.. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలా అని ఆమె ఇంటికే పరిమితమవ్వట్లేదు. ఒక భార్యగా.. ఒక తల్లిగా.. ఒక ఎండీగా అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూనే.. తన కోరికలను సాధించుకుంటోంది. ఇంతకీ.. బ్రాహ్మణి ఏం చేసిందంటారా! సహస యాత్ర. అటు సినిమా, ఇటు రాజకీయ కుటుంబమైనా.. ఇంట్లోనే గడపకుండా సాహసయాత్రలు చేస్తోంది. హిమాలయాల్లో బైక్ […]
ప్రతి పిల్లవాడికి తనకంటూ వ్యక్తిగత అభిరుచులు, ఆలోచనలు ఉంటాయి. తల్లిదండ్రులు.. తమ బిడ్డలను సరైన మార్గంలో వెళ్లే విధంగా సలహాలు సూచనలు చేయాలి. అంతే కానీ తమ అభిప్రాయాలను, కలల్ని పిల్లలపై రుద్దకూడదు. వారి ఇష్టాయిష్టాలను గౌరవించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క పేరెంట్ కి తెలియజేయాలనుకున్నాడు 15 ఏళ్ల తెలుగు బాలుడు ఆశిష్. 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ చదువుతున్న ఆశిష్.. చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ పై సాహసయాత్ర […]
Army Jawans: లడఖ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం నదిలో పడిన ఘటనలో ఏడుగురు జవాన్లు మృత్యువాత పడగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ క్యాంపునుంచి మరో చోటుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం 26 మంది జవాన్లు పర్‌తాపూర్ క్యాంపునుంచి సబ్ సెక్టార్ హనీఫ్‌కు ట్రక్కులో బయలు దేరారు. స్యోక్ నదిపై వెళుతుండగా ట్రక్కు టైరు కొద్దిగా జారింది. దీంతో ట్రక్కు దాదాపు 60 […]
హిమాలయ పర్వత ప్రాంతాలు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది మంచు. అలాంటి మంచు ప్రాంతాలలో జనవజీవనం చాలా కష్టం. గడ్డకట్టించే శీతల వాతావరణంలో బతకాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఫుట్ బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఆశ్చర్య పడాల్సిందే. లడఖ్ లోని స్పిటుక్ దగ్గర అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫుట్ బాల్ మైదానాన్ని నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ఫుట్ బాల్ స్టేడియం కావడం గమనార్హం. ఈ స్టేడియం […]