అదృష్టం కలిసి రావాలే కానీ.. కటిక పేదవాడు కోటీశ్వరుడు అయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా లాటరీ కొనుగోలు చేసిన వారికి ఊహించని జాక్ పాట్ తగిలి లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. కొన్ని సమయాల్లో లాటరీ గెల్చుకున్న వారు తమకు ప్రాణహాని ఉందని పోలీస్ మెట్లు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి.
మృత్యువు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదంటారు. అది వచ్చినప్పుడు ఆపడం కూడా ఎవరికీ సాధ్యం కాదంటారు. కొందరు నిద్రలో చనిపోతే, మరికొందరు ఆరోగ్య సమస్యలతో కన్నుమూస్తారు. అయితే అకస్మాత్తు ప్రమాదాలు మాత్రం అన్నింటిలోకి బాధాకరమైనవిగా చెప్పొచ్చు. అలాంటి ఘటనే కడప జిల్లాలో జరిగింది. రోడ్డుపై నిల్చుని ఉన్న కూలీలు.. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లా ధర్మాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిల్చుని ఉన్న కూలీలపై […]
కొంతమంది ఏదైనా అనుకుంటే సాధించే వరకూ వదిలిపెట్టరు. అదే పనిగా తమ పనిని, ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. పలానా పని చేస్తే లక్షలు వస్తాయంటే దాని కోసం తమ ఇళ్ళని, పొలాలని అమ్మేసుకుంటారు. పిచ్చి అటువంటిది. పిచ్చి అనడం కంటే దాని మీద ఉన్న నమ్మకం అని అనవచ్చు. వజ్రాల గనుల్లో భూమిని లీజుకు తీసుకుని వజ్రాల కోసం వెతికేవాళ్లు చాలా మందే ఉంటారు. ఏళ్ల తరబడి తవ్వినా కూడా కొంతమందికి ఒక్క వజ్రం కూడా దొరకదు. కానీ కొంతమందికి […]
దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొన్ని వర్గాలను ఆదుకో పోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోకేంద్రం త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. కోవిద్ ప్రభావం వల్ల పలు సంస్థల్లో పనిచేస్తున్న లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. వీరిలో కొంతమందిని నిర్ధాక్షిణ్యంగా తొలగించగా, మరికొంతమందిని ఇంటి వద్దే ఉండి పని కల్పించేందుకు సంస్థలు అంగీకరించాయి. మరికొన్ని సంస్థలు సగం జీతం ఇస్తూ, మరో […]