సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి స్టార్ హీరోలు ఇచ్చే స్టేట్ మెంట్స్ అభిమానులను షాక్ కి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ విషయంలో అభిమానులు షాక్ లోనే ఉన్నారు. ఎందుకంటే.. తాజాగా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నానని ఆమిర్ చేసిన స్టేట్మెంట్ కారణం. అవును.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మొదటిసారి నటుడిగా లైఫ్ లో బ్రేక్ తీసుకుంటున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించాడు. దాదాపు ముప్పై ఐదేళ్లపాటు నటుడిగా బ్రేక్ తీసుకోకుండా వర్క్ చేశానని.. […]
సినిమా హిట్ కావాలంటే స్టోరీలో దమ్ముండాలి. లేదంటే సినిమాలో స్టార్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ అయినా ఉండాలి. అప్పుడే సినిమాపై బజ్ పెరిగి కలెక్షన్స్ వస్తాయి. కానీ సోషల్ మీడియా, ఓటీటీ వాడకం పెరిగిన ఈ రోజుల్లో బాయ్ కాట్ ట్రెండ్ పెరిగిపోయింది. చిన్న చిన్నరీజన్స్ కే.. బాయ్ కాట్ అని ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ బాయ్ కాట్ ట్రెండ్ అంటే ఏంటి? దీని వల్ల సినిమా ఫలితాలు తారుమారు అవుతాయా? లాంటి మరిన్ని వివరాల్లోకి […]
లాల్ సింగ్ చడ్డా.. ఆమిర్ ఖాన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమంలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న పేర్లు. ఈ మూవీ పై అలాగే హీరో ఆమిర్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో పలువురు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ మిస్టర్ ఫర్ పెక్ట్ హీరో తాజాగా మరో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. లాల్ సింగ్ చడ్డా.. ఆమిర్ ఖాన్ […]
హీరో నాగచైతన్య టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 13 సంవత్సరాలు పూర్తయ్యింది. తాజాగా థాంక్యూ సినిమాతో ప్రేక్షకులు మందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమిర్‌ఖాన్‌తో నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. ఆగస్టు 11న ఈ […]
బాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో యాక్షన్ హీరోగా ఎదిగాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుసగా సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల వరుస సినిమాలతో పలకరించిన అక్షయ్ కుమార్ తాజాగా ‘రక్షా బంధన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ విషయంపై కామెంట్స్ చేశారు. ఈ మద్య బాలీవుడ్ లో పలు సినిమాలు ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ ట్యాగ్ తో సోషల్ […]
చిత్ర పరిశ్రమలో నటీ, నటులు ఏపని చేసినా అది జనాల్లోకి స్పీడ్ గా వెళ్తుంది. దీంతో వారు మూవీ కార్యక్రమాల్లో భాగంగా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అయినప్పటికీ ఏదో మాట జారడం.. దాంతో అది విమర్శలకు దారి తీయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు విజయ శాంతి బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ పై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ‘లాల్ […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన కొత్త సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఆగష్టు 11న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఆమిర్ ఖాన్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ తీసుకున్నప్పటీకీ, ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుంటాడు. ఇక ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాతో కూడా మంచి హిట్ కొడదామని చూస్తూ ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నాడు. ఈ […]
ఇండస్ట్రీ పెద్దగా సినీ పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి పలు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఎలా ఉంటే ఇండస్ట్రీ బాగుంటుందో అనేది సినిమా సభ్యులతో పంచుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ తానే అయ్యి తన భుజాల మీద నడిపించి సమస్యకి పరిష్కారం చూపిస్తారు. అలాంటి మెగాస్టార్ తాజాగా తెలుగు సినిమా దర్శకులకి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. లాల్‌సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన నటులు ఎదుర్కునే సమస్యల గురించి ప్రస్తావించారు. స్క్రిప్ట్ విషయంలో […]
Laal Singh Chaddha Movie: ఆలిండియా సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా చేస్తున్నారంటే భారీ హైప్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఆయన నటించిన “లాల్ సింగ్ చడ్డా” సినిమాకి కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేక ప్రివ్యూని హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ […]
సినీ ఇండస్ట్రీలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మంచి స్నేహితులు. ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా.. మెగాస్టార్ చిరంజీవిని కలుస్తుంటారు అమీర్ ఖాన్. మిస్టర్ పర్ఫెక్ట్, సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా […]